మరికాసెపట్లో అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గుడిసెలో ఒంటరిగా ఉన్న 90 ఏళ్ల వృద్ధురాలిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News
మహిళా దినోత్సవం సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. పురుషుల కన్నా మహిళలే తెలివైనవారని రాసుకొచ్చారు. Latest News In Telugu | నేషనల్ | Short News
యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గల్ఫ్‌లో చిక్కుకున్న వాళ్లని వెనక్కి తీసుకొస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరగడం కలకలం రేపుతోంది. తాజాగా అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ప్రభుత్వ పాఠశాలల్లో ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థులతో మసాజ్ చేయించుకోవడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. యువ సాథి అనే స్కీమ్ కింద రాష్ట్రంలో 10వ తరగతి పాసైన నిరుద్యోగులకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు చౌకగా చమురు అందించిన పుతిన్ ప్రభుత్వం వాటి ధరలను పెంచింది. డిస్కౌంట్‌కు బదులుగా ప్రీమియం వసూలు చేయనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇకనుంచి గల్ఫ్ దేశాలపై దాడులు చేయమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో సంచలన పోస్టు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/08/ahmedabad-police-deploys-extensive-security-for-t20-world-cup-final-2026-03-08-18-25-46.jpg)
/rtv/media/media_files/2026/03/08/90-year-old-woman-raped-by-4-masked-men-in-madhya-pradesh-2026-03-08-17-11-39.jpg)
/rtv/media/media_files/2026/03/08/rahul-gandhi-2026-03-08-16-44-47.jpg)
/rtv/media/media_files/2026/03/08/gulf-2026-03-08-16-06-18.jpg)
/rtv/media/media_files/2026/03/08/hindus-attacked-again-in-bangladesh-2026-03-08-15-14-20.jpg)
/rtv/media/media_files/2026/03/08/cm-revanth-reddy-2026-03-08-14-38-38.jpg)
/rtv/media/media_files/2026/03/07/headmaster-suspended-after-a-viral-video-showed-students-giving-her-a-body-massage-2026-03-07-21-45-11.jpg)
/rtv/media/media_files/2026/03/07/cm-mamata-benarjee-2026-03-07-20-30-59.jpg)
/rtv/media/media_files/2026/03/07/putin-2026-03-07-19-10-50.jpg)
/rtv/media/media_files/2026/03/07/trump-2026-03-07-18-19-34.jpg)