గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు వేతన ప్యాకేజీ మరింత పెరిగింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్.. ఆయనకు రాబోయే మూడేళ్ల కాలానికి వేతనాన్ని 692 మిలియన్ డాలర్లకు పెంచింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 124 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని జనావాస ప్రాంతాల్లో కూడా పలు దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి.తాజాగా ఈ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇజ్రాయెల్, అమెరికా, మరోవైపు ఇరాన్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం లేదని తేల్చిచెప్పారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో కీలక నిందితులైన కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూనేటి చాణక్య, దొంతురెడ్డి వాసుదేవరెడ్డికి చెందిన రూ.441 కోట్ల విలువైన ఆస్తులన్ని ఈడీ అటాచ్ చేసింది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు కొనసాగించేందుకు అమెరికా కొన్ని రాయితీలు ఇచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఎప్‌స్టీన్ ఫైల్స్ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికా న్యాయశాఖ తాజాగా మరిన్ని ఫైళ్లను రిలీజ్ చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/07/google-ceo-sundar-pichai-2026-03-07-17-01-24.jpg)
/rtv/media/media_files/2026/03/07/124-maoists-surrendered-before-cm-revanth-reddy-2026-03-07-16-33-44.jpg)
/rtv/media/media_files/2026/03/07/indian-population-in-gulf-countries-2026-03-07-16-09-58.jpg)
/rtv/media/media_files/2026/03/07/iran-president-apologises-to-neighbours-for-attacks-2026-03-07-15-33-54.jpg)
/rtv/media/media_files/2026/03/07/us-israel-iran-conflict-2026-03-07-15-15-16.jpg)
/rtv/media/media_files/2026/03/06/trump-2026-03-06-21-52-50.jpg)
/rtv/media/media_files/2026/03/06/andhra-liquor-scam-case-2026-03-06-21-18-08.jpg)
/rtv/media/media_files/2026/03/06/india-2026-03-06-21-05-48.jpg)
/rtv/media/media_files/2026/03/06/epstein-files-2026-03-06-20-19-31.jpg)
/rtv/media/media_files/2026/03/06/israel-decided-to-kill-khamenei-in-november-2026-03-06-18-38-37.jpg)