BIG BREAKING: యుద్ధం ఇలాగే కొనసాగితే.. ఖతార్ సంచలన ప్రకటన
ByB Aravind

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు రోజురోజుకు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran-US War: ఇరాన్‌కు బిగ్ షాక్..  B-52 బాంబర్లతో రెచ్చిపోతున్న అమెరికా..
ByB Aravind

అమెరికా తమ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన  B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ బాంబర్లను రంగంలోకి దింపింది.  ఈ B-52 బాంబర్లు భూగర్భ కేంద్రాలను టార్గెట్ చేసుకున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

IRGC కొత్త కమాండర్‌గా ట్రంప్ బద్ధశత్రువు.. అహ్మద్ వాహిది ఎవరో తెలుసా ?
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. ఓవైపు ఇరాన్ మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran War: ఇరాన్ Vs అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం.. ఇప్పటిదాక జరిగిన ప్రధాన సంఘటనలు ఇవే
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత ఏడు రోజుల నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూనే ఉన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Andhra Pradesh: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం.. చంద్రబాబు సంచలన ప్రకటన
ByB Aravind

సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News

Iran: 'తగ్గేదే లే'.. కీలక వ్యూహాలతో అమెరికాను దెబ్బకొడుతున్న ఇరాన్
ByB Aravind

మిడిల్‌ఈస్ట్‌లో ముదురుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇరాన్‌ యుద్ధ వ్యూహాన్ని మార్చేశాయి. అమెరికా సైనిక శక్తిని నేరుగా ఎదుర్కోవడం కన్నా అధ్యక్షుడు ట్రంప్ బలహీనతలను దెబ్బతీయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్లను అడ్డుకున్న గల్ఫ్‌ దేశాలు.. లెక్కలు ఇవే !
ByB Aravind

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన దాడులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. ఆ తర్వాత గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు ప్రారంభించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: ఇరాన్‌లో అంతర్యుద్ధం.. కుర్దీష్‌ గ్రూపులతో కలిసి CIA మాస్టర్ ప్లాన్
ByB Aravind

ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కుర్దీష్‌ గ్రూపుల పాత్రపై సంచలన వార్తలు వస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana University: తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల ఘర్షణ.. జూనియర్ vs సీనియర్
ByB Aravind

తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. జూనియర్, సీనియర్ విద్యార్థులు పోట్లాడుకోవడం కలకలం రేపింది. నిజామాబాద్ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Rapido: ర్యాపిడో నుంచి ఫుడ్‌ డెలివరీ యాప్‌..
ByB Aravind

ర్యాపిడో తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలకు కూడా శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఓన్‌లీ' అనే పేరుతో ఓ యాప్‌ను లాంచ్ చేసింది. Latest News In Telugu | బిజినెస్ | Short News నేషనల్

Advertisment
తాజా కథనాలు