Iran: అమెరికా, ఇజ్రాయెల్‌కు బిగ్ షాక్ .. అట్రిషన్ యుద్ధంలోకి ఇరాన్
ByB Aravind

యుద్ధంలో ఇరాన్ కొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఎక్కువ ఖర్చు చేయకుండానే అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీ నష్టం చేస్తోంది. దీన్నే అట్రిషన్ వార్‌ స్ట్రాటజిక్ పద్ధతి అంటారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Donald Trump: ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు.. మెడపై ఎర్రటి మచ్చలు
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Andhra Pradesh: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. విజయవాడ-వైజాగ్ మధ్య బుల్లెట్ రైల్..
ByB Aravind

ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో బుల్లెట్‌ రైలు రానుంది. విజయవాడ-వైజాగ్‌ మధ్య దీన్ని నడిపేందుకు హైస్పీడ్ రైల్ కారిడర్‌ను నిర్మించే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Drone Strike: దుబాయ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కాన్సులేట్‌ వద్ద డ్రోన్ దాడి
ByB Aravind

మిడిల్‌ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Mojtaba: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ రెండో కొడుకు
ByB Aravind

ఇరాన్ సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మొజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్‌ ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. Latest News In Telugu | Short News

Khamenei: ఖమేనీని హతమార్చేందుకు ఇజ్రాయెల్ సంచలన ప్లాన్.. ట్రాఫిక్ కమెరాలు హ్యాక్
ByB Aravind

అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేని మృతి చెందడం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

India-Pakistan: భారత్‌ యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్‌ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: హర్మూజ్ జలసంధి మూసివేత.. ఇరాన్ సంచలన నిర్ణయం
ByB Aravind

ఇరాన్ సంచలన హెచ్చరిక చేసింది. హర్ముజ్‌ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు ప్రయత్నిస్తే నిప్పు పెడతామంటూ హెచ్చరించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

US-Iran War: మిడిల్‌ ఈస్ట్‌లో ఉద్రిక్తత.. యుద్ధంలోకి చైనా ఎంట్రీ
ByB Aravind

మిడిల్ ఈస్ట్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Indian Students: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్‌లో చిక్కుకున్న 5 లక్షల మంది భారతీయ స్టూడెంట్స్
ByB Aravind

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావణం నెలకొంది. దీంతో గల్ఫ్ దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు