కేంద్రం కీలక నిర్ణయం.. తొలి రోడ్డు-రైలు సొరంగానికి ఆమోదం
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి రోడ్డు-రైలు సొరంగం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు ఒప్పందంపై రాజీకి సిద్ధం !
ByB Aravind

అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అణు ఒప్పందంపై రాజీ కుదుర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమయ్యింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Asim Munir: ''ఆగు.. నీ ఐడి ఏది ?''.. పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌కు ఘోర అవమానం
ByB Aravind

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. జర్మనీలో ఓ కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్లిన ఆయన్ని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Tarique Rahman: ఎన్నికల ఫలితాలపై స్పందించిన తారిక్‌ రెహమాన్.. భారత్‌పై కీలక వ్యాఖ్యలు
ByB Aravind

బంగ్లాదేశ్‌ పార్లమెంటు ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP) ఛైర్మన్ తారిక్ రెహమాన్ మొదటిసారిగా ప్రసంగించారు. దేశ ప్రయోజనాలకే తాము తొలి ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BJP: కరీంనగర్ కార్పొరేషన్‌ను కైవసం చేసుకున్న బీజేపీ.. కమలం గూటికి మరో ఇద్దరు స్వంతంత్రులు
ByB Aravind

మున్సిపల్‌ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో బీజేపీలో మరో ఇద్దరు స్వంతంత్రులు గెలిచారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో వారు పార్టీలోకి చేరారు. Latest News In Telugu | Short News

BIG BREAKING: మున్సిపల్ ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన ట్వీట్!
ByB Aravind

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ సంక్షేమ పాలనకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన ఆమోదమని ఎక్స్ వేదికగా తెలిపారు. Latest News In Telugu | Short News

Telangana: మహబూబ్ నగర్ మేయర్‌ పీఠంపై ఉత్కంఠ.. చీరాల బీచ్‌కు అభ్యర్థుల బృందం
ByB Aravind

మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అభ్యర్థుల్లో మేయర్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల తర్వాత మూడు ఏసీ బస్సుల్లో అభ్యర్థుల బృందం ఏపీలోని బాపట్ జిల్లా చీరాల తీరానికి చేరుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Maharashtra: మహారాష్ట్రలో కీలక పరిణామం..  NCP విలీనం ఉండదన్న సంజయ్ రౌత్
ByB Aravind

ఇటీవల మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ మరణం తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) విలీనం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడిచింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Bill Gates-AP: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్లుండి ఏపీకి బిల్ గేట్స్.. ఎందుకో తెలుసా?
ByB Aravind

ఫిబ్రవరి 16వ తేదీని గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌, ఆయన ప్రతినిధి బృంద సభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. Latest News In Telugu | Short News

AI: 'కొవిడ్ కన్నా పెద్దది జరగబోతోంది'.. ఏఐపై హైప్‌రైటర్ సీఈవో సంచలన హెచ్చరిక
ByB Aravind

రాబోయే12 నుంచి 18 నెలల్లో వైట్‌ కాలర్ ఉద్యోగాల్లో చాలావరకు ఆటోమేషన్ అయ్యే ఛాన్స్ ఉందని మైక్రోసాఫ్ట్‌ ఏఐ సీఈవో ముస్తఫా సులేమాన్‌ హెచ్చరించారు.టెక్నాలజీ | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు