మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News క్రైం
B Aravind
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గ్రోక్‌కు సంబంధించి మరో సంచలన అప్‌డేట్ ఇచ్చారు. వికీపీడియా తరహాలో గ్రోకీపీడియా తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఐసీసీ మహిళల ప్రపంచకప్-2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కి దోమలు అంతరాయం కలిగించాయి. కొలంబో స్టేడియంలో కీటకాలు స్వార్మ్ అవ్వడంతో ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. EVMలలో ఉండే బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థలు కలర్ ఫొటోలు ఉంచుతామని పేర్కొంది. Latest News In Telugu | నేషనల్ | Short News
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. ఈ దేశానికి చుట్టూ శత్రు దేశాలే ఉన్నాయి. అయినప్పటికి తమకున్న అణుశక్తితో ఇజ్రాయెల్ శత్రు దేశాలకు చుక్కలు చూపిస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
భారత్ మిత్ర దేశమైన రష్యా పాకిస్థాన్‌కు సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల కోసం రష్యా తమ ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఢిల్లీలో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. మార్చురీలో మృతదేహాలు మారడంతో ఓ కుటుంబం వేరే మృతదేహానికి అంత్యక్రియలు చేయడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి మొత్తం రూ.110 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. Latest News In Telugu | Short News
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపదని స్పష్టం చేశారు. ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందేనని తేల్చిచెప్పారు. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2025/10/05/villagers-pour-petrol-on-young-man-and-set-him-on-fire-in-medak-district-2025-10-05-20-38-18.jpg)
/rtv/media/media_files/2025/10/05/elon-musk-2025-10-05-19-47-32.jpg)
/rtv/media/media_files/2025/10/05/mosquito-create-problems-in-ind-w-vs-pak-w-match-of-icc-womens-world-cup-2025-2025-10-05-19-17-42.jpg)
/rtv/media/media_files/2025/10/05/bihar-2025-10-05-19-14-51.jpg)
/rtv/media/media_files/2025/10/05/rains-2025-10-05-17-15-44.jpg)
/rtv/media/media_files/2025/10/05/israel-2025-10-05-16-15-01.jpg)
/rtv/media/media_files/2025/10/05/russia-2025-10-05-14-32-33.jpg)
/rtv/media/media_files/2025/10/04/family-cremates-another-man-2025-10-04-21-17-02.jpg)
/rtv/media/media_files/2025/10/04/tgsrtc-2025-10-04-20-17-25.jpg)
/rtv/media/media_files/2025/10/04/amit-shah-2025-10-04-19-42-47.jpg)