అఫ్గానిస్థాన్‌లో కాబుల్ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానికి దాడుల్లో 400 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన భారత్.. పాకిస్థాన్ చర్యలను తీవ్రంగా ఖండించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
దేశవ్యాప్తంగా అనేక గ్యాస్ కొరత కొనసాగుతోంది. దీంతో తాజాగా ఎల్పీజీ సీలిండర్ల అక్రమ దందా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో ఓ గోదాంపై అక్కడి పోలీస్ క్రైమ్ బ్రాంచ్ సోదాలు చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
జగిత్యాల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేయనున్నారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతపై ఆందోళనలు నెలకొన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. అయితే సీఎం మమతా బెనర్జీ స్థానమైన భవానీపుర్ నుంచి విపక్ష నేత సువేందు అధికారిని హైకమాండ్ బరిలోకి దింపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇరాన్ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు మొజ్తబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన రష్యాలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలమైన ఖర్గ్ ఐలాండ్‌పై ఇటీవల అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రంప్ రూట్ మారింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
దేశంలోని అనేక ప్రాంతాల్లో గ్యాస్ కొరత నెలకొంది. దీంతో నగరాలు, పట్టణాల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేశారు. మరికొన్నింట్లో కస్టమర్లకు పరిమితంగానే మెనూ అందిస్తున్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News
మొయినాబాద్ డ్రగ్స్ కేసులోని ప్రాథమిక పరీక్షల్లో రోహిత్ రెడ్డితో సహా అయిగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తుది నిర్ధారణ కోసం రక్తం, మూత్ర శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ సహా నలుగురు వ్యక్తులపై ఎన్నికల సంఘం వేటు వేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/17/india-condemns-pakistan-airstrikes-on-kabul-hospital-2026-03-17-14-34-48.jpg)
/rtv/media/media_files/2026/03/16/delhi-2026-03-16-21-33-55.jpg)
/rtv/media/media_files/2026/03/16/jeevan-reddy-2026-03-16-20-32-57.jpg)
/rtv/media/media_files/2026/03/16/indians-2026-03-16-20-11-40.jpg)
/rtv/media/media_files/2026/03/16/bjp-releases-1st-candidates-list-in-west-bengal-and-kerala-2026-03-16-19-06-42.jpg)
/rtv/media/media_files/2026/03/16/mojtaba-khamenei-2026-03-16-18-35-54.jpg)
/rtv/media/media_files/2026/03/16/trump-2026-03-16-17-35-03.jpg)
/rtv/media/media_files/2026/03/16/commercial-lpg-cylinders-2026-03-16-17-04-09.jpg)
/rtv/media/media_files/2026/03/16/drug-testing-2026-03-16-16-07-27.jpg)
/rtv/media/media_files/2026/03/16/eci-2026-03-16-14-59-27.jpg)