తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇప్పటికే ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలసిందే. ఆ రూట్‌లో ఇంధన సరఫరా ఆగిపోవడంతో పలు దేశాల్లో చమురు, గ్యాస్ కొరత నెలకొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
పశ్చిమ బెంగాల్‌కు సంబంధించి 'ఓట్‌వైబ్' అనే పోల్ ఏజెన్సీ విడుదల చేసిన సర్వే ఫలితాలు ఆసక్తి రేపుతున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.Latest News In Telugu | నేషనల్ | Short News
కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు (తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ), కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. Latest News In Telugu | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అక్కడి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మొయినాబాద్ డ్రగ్స్ కేసు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతోంది. తాజాగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ టీమ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీవీకే పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో ఆదివారం, సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. Latest News In Telugu | తెలంగాణ | Short News
ఇరాన్ అమ్ములపొదిలో ఓ శక్తిమంతమైన ఆయుధం వెలుగులోకి వచ్చింది. అదే కర్రార్ UAV. ఇది కేవలం నిఘా డ్రోన్ మాత్రమే కాదు. జెట్ శక్తితో పనిచేసే ఈ డ్రోన్ బాంబర్‌గా, ఆత్మాహుతి దాడి చేసే క్షిపణిగా పనిచేస్తుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/15/stalin-2026-03-15-21-33-31.jpg)
/rtv/media/media_files/2026/03/15/houthis-ready-to-pull-trigger-in-iran-war-2026-03-15-20-51-18.jpg)
/rtv/media/media_files/2026/03/15/mamata-benarjee-2026-03-15-19-09-54.jpg)
/rtv/media/media_files/2026/03/15/govt-directs-households-with-both-png-and-lpg-connection-to-surrender-their-lpg-connection-2026-03-15-18-24-46.jpg)
/rtv/media/media_files/2026/03/15/chief-election-commissioner-gyanesh-kumar-2026-03-15-16-50-26.jpg)
/rtv/media/media_files/2026/03/15/cbse-2026-03-15-16-17-45.jpg)
/rtv/media/media_files/2026/03/15/tpcc-chief-mahesh-kumar-goud-2026-03-15-15-55-30.jpg)
/rtv/media/media_files/2026/03/15/vijay-2026-03-15-14-44-17.jpg)
/rtv/media/media_files/2026/03/15/rain-alert-2026-03-15-14-22-41.jpg)
/rtv/media/media_files/2026/03/14/karrar-drone-2026-03-14-14-10-42.jpg)