North Korea: జపాన్‌పై ఉత్తరకొరియా దాడి.. 10 మిసైళ్లతో ఎటాక్
ByB Aravind

శనివారం ఉత్తర కొరియా తీర్పు తీరం నుంచి జపాన్ సముద్రం వైపు10 బాలిస్టిక్ క్షిపణలు ప్రయోగించింది. దక్షిణ కొరియా సైన్యం, జపాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని ధృవీకరించాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: ఖర్గ్‌ ఐలాండ్‌పై దాడులు.. అమెరికాకు ఇరాన్ సంచలన వార్నింగ్‌
ByB Aravind

ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఖర్గ్ ఐలాండ్‌పై దాడులు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ దాడులు జరిగినట్లు ఇరాన్ కూడా ధ్రువీకరించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran War: హర్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా పైప్‌లైన్ మార్గాలు.. కానీ ఇక్కడే సమస్యలు
ByB Aravind

ఇరాన్ హర్ముజ్ జలసంధిని తమ కంట్రోల్‌లోకి తెచ్చుకుంది. ఆ రూట్‌లో వస్తున్న నౌకలపై దాడులు చేస్తోంది. దీంతో చాలాదేశాల్లో చమురు,గ్యాస్ కొరత నెలకొంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran-US War: ఖర్గ్‌ ఐలాండ్‌లో భీకర దాడులు.. ఇరాన్‌పై ట్రంప్ ఆఖరి అస్త్రం ఇదేనా !
ByB Aravind

పశ్చిమాసియాలో గత రెండు వారాలుగా యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Mojtaba Khamenei: మొజ్తాబా ఎక్కడున్నాడో చెపితే రూ.92 కోట్లు ఇస్తాం.. అమెరికా సంచలన ఆఫర్
ByB Aravind

ఇరాన్‌ సుప్రీం లీడర్‌గా మొజ్తాబా ఖమేనీ బాధ్యతలు చేపట్టాక ఆయన భౌతికంగా ఎక్కడా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికా ఓ భారీ ఆఫర్ ఇచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran War: మొజ్తాబా ఖమేనీ, నెతన్యాహు మరణించారా?..వెలుగులోకి సంచన నిజాలు
ByB Aravind

మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బయట ఎక్కడా కనిపించలేదు. దీంతో మొజ్తబా మరణించినట్లు వార్తలు వచ్చాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Fire Accident: హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మసీదు పక్కన చెలరేగిన మంటలు
ByB Aravind

టోలిచౌకిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంట్స్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Electric Kits: వాయు కాలుష్యం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు
ByB Aravind

వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ఆటోరిక్షాలకు ఎలక్ట్రిక్ కిట్లు ఇవ్వనుంది. Latest News In Telugu | Short News

LPG Crisis: దేశంలో గ్యాస్ కొరత.. వర్క్ ఫ్రం హోం ఆఫర్లు ఇస్తున్న ఐటీ కంపెనీలు
ByB Aravind

దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల ఉద్యోగుల భోజన సదుపాయాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. దీంతో ప్రముఖ ఐటీ సంస్థలైన HCL టెక్, ఇన్ఫోసిస్ కంపెనీలకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు