మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. లగ్జరీ లైఫ్‌కు మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్‌కు కష్టకాలం ఎదురవుతోంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెరగడం దుమారం రేపుతోంది. దీనిపై విపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. Latest News In Telugu | నేషనల్ | Short News
హర్ముజ్ జలసంధి మార్గం నుంచి భారతీయ కెప్టెన్ ఆధ్వర్యంలో ఓ ఆయిల్ సురక్షితంగా భారత్‌కు చేరుకుంది. లైబీరియా జెండా ఉన్న ఆ చమురు ట్యాంకర్ బుధవారం ఉదయం ముంబై పోర్టుకు చేరింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
సికింద్రాబాద్‌లో యశోద ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫేక్ డాక్టర్ పేషెంట్లకు బరిడీ కొట్టించింది. ఓ రోగికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో యుద్ధం ముగించేందుకు సిద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. కానీ ఇందుకు మూడు షరతులు విధించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో LPG డిమాండ్ పెరగడంతో కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్ల బుకింగ్ మధ్య ఉండాల్సిన కాలాన్ని 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచింది. Latest News In Telugu | నేషనల్ | Short News
ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు విచారణను ముగించింది. బీఆర్‌ఎస్ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తయినట్లు ధర్మాసనం ప్రకటించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News
హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. భారత్ వైపు వస్తున్న నౌకపై దాడి జరగడం కలకలం రేపుతోంది. ఈ దాడిలో ముగ్గురు గల్లంతయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
మార్చి ప్రారంభంతోనే ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లేందుకు ప్రజలు జంకుతున్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. Latest News In Telugu | తెలంగాణ | Short News | వాతావరణం
కుంభమేళా సమయంలో పూసలమ్ముకుని ఫేమస్ అయిన మోనాలిసా భోస్లే అనే యువతి వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కేరళలోని తిరువనంతరపురంలో ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మన్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/03/12/dubai-2026-03-12-20-31-25.jpg)
/rtv/media/media_files/2026/03/12/gas-cylinder-2026-03-12-18-55-13.jpg)
/rtv/media/media_files/2026/03/12/oil-tanker-2026-03-12-18-09-25.jpg)
/rtv/media/media_files/2026/03/12/fake-doctor-2026-03-12-16-45-25.jpg)
/rtv/media/media_files/2026/03/12/iran-2026-03-12-16-20-10.jpg)
/rtv/media/media_files/2026/03/12/waiting-period-for-booking-lpg-cylinders-extended-to-45-days-2026-03-12-15-46-10.jpg)
/rtv/media/media_files/2026/03/12/supreme-court-2026-03-12-14-12-12.jpg)
/rtv/media/media_files/2026/03/11/hormuz-2026-03-11-21-37-47.jpg)
/rtv/media/media_files/2026/03/11/rain-alert-2026-03-11-20-56-23.jpg)
/rtv/media/media_files/2026/03/11/mahakumbh-mela-sensation-monalisa-bhosle-ties-knot-with-boyfriend-at-kerala-temple-2026-03-11-19-53-08.jpg)