Fire Accident: హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. మసీదు పక్కన చెలరేగిన మంటలు

టోలిచౌకిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంట్స్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

New Update
Major Fire Breaks Out in Tolichowki

Major Fire Breaks Out in Tolichowki

హైదరాబాద్‌(hyderabad) లోని టోలిచౌకిలో ఘోర అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. కుతుబ్‌షాహీ సమాదులైన సెవెన్‌టూంట్స్‌ సబ్‌స్టేషన్‌ దగ్గర పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేశారు. అగ్ని ప్రమాదం జరిగిన దగ్గరే మసీదు ఉంది. రంజాన్ మాసం కావడం వల్ల చాలామంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమాయానికి వచ్చి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

Also Read :  వాయు కాలుష్యం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆటోలకు ఎలక్ట్రిక్ కిట్లు

Fire Accident In Tolichowki

Also Read :  ఓ థియేటర్ జైలుకు పంపితే.. ఈ థియేటర్ హాలీవుడ్‌కు పంపాలంది!!

Advertisment
తాజా కథనాలు