రతన్ టాటాకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్.. దేశం గురించి ఆయన ఏమన్నారంటే ? By B Aravind 10 Oct 2024 సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడా చూసిన రతన్ టాటా గురించే చర్చనీయాంశమవుతోంది. ఆయనకు భారత రత్న ఇవ్వాలంటూ నెటిజన్లు డిమాండ్లు చేస్తున్నారు. Latest News In Telugu | టాప్ స్టోరీస్ | నేషనల్
వెబ్సైట్ అప్‌డెట్‌లో ఆలస్యం.. క్లారిటీ ఇచ్చిన ఈసీ By B Aravind 08 Oct 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెబ్‌సైట్‌లో అప్‌డెట్ చేయండంలో ఆలస్యం జరుగుతోందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఈసీ స్పందించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారిసింది. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
హర్యానాలో పనిచేయని సునిల్ కనుగోలు మ్యాజిక్.. By B Aravind 08 Oct 2024 హర్యానాలో రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు మ్యాజిక్ పనిచేయలేదు. 10 నెలలుగా ఆయన హర్యానాపై ఫోకస్ పెట్టినప్పటికీ కూడా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు.Short News | Latest News In Telugu | నేషనల్
కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే By B Aravind 08 Oct 2024 కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్
కశ్మీర్ లో కాంగ్రెస్ కూటమి సక్సెస్.. బీజేపీని బోల్తా కొట్టించిన 4 అంశాలివే! By B Aravind 08 Oct 2024 జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మెజార్టీ పోల్ సర్వేలు చెప్పినట్లుగానే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠం దక్కించుకున్నాయి. Short News | Latest News In Telugu
Haryana Results: బీజేపీకి కలిసొచ్చిన కాంగ్రెస్ మిస్టేక్స్.. కమలం గెలుపునకు 3 ప్రధాన కారణాలివే! By B Aravind 08 Oct 2024 హర్యానాలో మెజార్టీ పోల్ సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కుండబద్దలుకొట్టి చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. బీజేపీ పార్టీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి అధికారాన్ని దక్కించుకుంది. short News | Latest News In Telugu | నేషనల్
బీజేపీకి భారీ దెబ్బ.. హర్యానా, కశ్మీర్లో కాంగ్రెస్‌దే హవా ! By B Aravind 08 Oct 2024 జమ్మూకశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగానే కాంగ్రెస్ దూసుకుపోతోంది. బీజేపీకి రెండు చోట్ల బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. Short News | Latest News In Telugu | నేషనల్
నేడే హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. By B Aravind 08 Oct 2024 మంగళవారం హర్యానా, జమ్మూకశ్మీర్‌లో ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవే. అందుకే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. Short News | Latest News In Telugu | నేషనల్
Watch Video: టమాటాలు ఎక్కువగా ఏం అవుతుందో తెలుసా ? By B Aravind 07 Oct 2024 టమాటా కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయని.. విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్.. ఏంటో తెలుసా ? By B Aravind 07 Oct 2024 ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్ ఉందన్న విషయం మీకు తెలుసా?. దానిపేరే లైవ్ ఫిష్ డ్రింక్. కేవలం 60ml కప్పుకు 5000 రూపాయలు ఉంటుంది. దీన్ని డ్యాన్సింగ్ ఈటింగ్ అని కూడా పిలుస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్