author image

B Aravind

By B Aravind

టమాటా కూరకు మంచి రుచిని ఇవ్వడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఇందులో విటమిన్ ఏ, సీ, పొటాషియం, ఫోలేట్, విటమిన్-కే పుష్కలంగా ఉంటాయని.. విటమిన్ ఏ, సీ లు చర్మానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

ప్రపంచంలోనే అత్యంత కాస్లీ డ్రింక్ ఉందన్న విషయం మీకు తెలుసా?. దానిపేరే లైవ్ ఫిష్ డ్రింక్. కేవలం 60ml కప్పుకు 5000 రూపాయలు ఉంటుంది. దీన్ని డ్యాన్సింగ్ ఈటింగ్ అని కూడా పిలుస్తారు. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ | ఇంటర్నేషనల్

By B Aravind

హంకాంగ్ వేదికగా నవంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు జరగనున్న హాంకాంగ్‌ సిక్స్‌ల క్రికెట్‌ టోర్నీలో భారత్, పాకిస్థాన్ జట్లు పాల్గొననున్నాయి. ఈ విషయాన్ని హాంకాంగ్ చైనా అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి పౌరసరఫరాల శాఖ అప్లికేషన్ విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ వదంతులు నమ్మొద్దని సూచించింది. Short News | Latest News In Telugu

By B Aravind

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ ఓ మీటింగ్‌లో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో మళ్లీ మంత్రివర్గ విస్తరణపై చర్చ మొదలైంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గంలో మరో ఆరుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం.Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. సీసీరోడ్ల పరిశీలనకు వచ్చిన ఫిరోన్‌ఖాన్‌ను నాంపల్లి ఎమ్మెల్యే మజిద్ అనుచరులు అడ్డుకున్నారు. Short News | Latest News In Telugu | తెలంగాణ

By B Aravind

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురానుంది. Short News | Latest News In Telugu

By B Aravind

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌లకు నోబెల్ పురస్కారం దక్కింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, పోస్ట్‌ ట్రాన్‌స్క్రిప్షనల్ జీన్‌ రెగ్యులేషన్‌లో దాని పాత్రను కనిపిట్టినందుకు ఈ పురస్కారం వరించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు