Gold Mine: బంగారు గని వద్ద దారుణం.. 70 మందిని చంపేసిన సాయుధులు
ByB Aravind

దక్షిణ సూడాన్‌లో మరోసారి దారుణం జరిగింది. రాజధాని జుబా శివార్లలో ఓ బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధులు 70 మందికి పైగా ప్రజలను చంపేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran-America War: ఇరాన్ పైకి అమెరికా డ్రోన్ స్పీడ్ బోట్లు.. అవి చేసే విధ్వసం ఎంతో తెలుసా?
ByB Aravind

మిడిల్‌ఈస్ట్‌లో యుద్ధం కొనసాగుతున్న యుద్ధం 30 రోజులకు చేరింది. ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెరికా మరో కీలక అస్త్రాన్ని బరిలోకి దింపింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Andhra Pradesh: ఏపీలో ముగిసిన మావోయిస్టుల కథ.. పోలీసులకు లొంగిపోయిన కీలక నేత
ByB Aravind

మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల ముందు లొంగిపోయారు. Latest News In Telugu | Short News

PDS Kerosene: గ్యాస్‌, పెట్రోల్‌ కొరతను తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం.. కిరోసిన్ పంపిణీ ప్రారంభం
ByB Aravind

హర్మూజ్ జలసంధి మూసివేతతో గ్యాస్, ఇంధనాల కొరత పెరుగుతోంది. దీన్ని నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గంగా కేంద్రం కీలక చర్యలు చేపట్టింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Mojtaba: మొజ్తబా ఖమేనీ నుంచి మరో కీలక సందేశం.. ఇరాక్‌ ప్రజలకు ధన్యవాదాలు
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Kharg Island: ఇరాన్‌ చమురును తీసుకోవడం నాకు ఇష్టం.. ఖార్గ్‌ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
ByB Aravind

పశ్చిమాసియాలో నెలరోజులుగా సాగుతున్న యుద్ధం సరికొత్త మలుపు తిరిగింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకోవడం దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

AP Crime: విశాఖలో దారుణం.. లవర్ ను చంపి ఫ్రిజ్ లో సగం శవాన్ని దాచి..
ByB Aravind

విశాఖపట్నంలోని గాజువాకలోని LV నగర్‌ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలని హతమార్చాడు. క్రైం | Latest News In Telugu | Short News | ఆంధ్రప్రదేశ్

Iran War: హర్మూజ్ మూత, అమెరికాకు వాత.. భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలు..
ByB Aravind

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కేవలం ఆ ప్రాంతాలకే కాకుండా అమెరికాను కూడా కలవరపెడుతోంది. ఇరాన్‌తో సాగుతున్న పోరాటం వల్ల అమెరికా అంతటా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Financial Changes: అందరికీ అలెర్ట్.. ఏప్రిల్‌ 1 నుంచి కీలక మార్పులు
ByB Aravind

కొత్త ఆర్థిక సంవత్సరం మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కీలక మార్పులు రానున్నాయి. కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, రైల్వే టికెట్ క్యానిలేషన్ రూల్స్‌ మారనున్నాయి. Latest News In Telugu | బిజినెస్ | Short News

Floods: భారీ వరదలు.. 17 మంది మృతి
ByB Aravind

అఫ్గానిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ విషాద ఘటనలో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. Latest News In Telugu | నేషనల్ | Short News ఇంటర్నేషనల్

Advertisment
తాజా కథనాలు