రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ By B Aravind 06 Oct 2024 ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
DSC: డీఎస్సీలో ఒక్కరికే రెండు పోస్టులు రావు By B Aravind 06 Oct 2024 డీఎస్సీలో అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ), సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుల్లో ఏదైనా ఒకదానికే మాత్రమే ఎంపిక చేసేలా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోనుంది. Short News | Latest News In Telugu | తెలంగాణ
కొండా సురేఖ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సీరియస్.. By B Aravind 05 Oct 2024 మంత్రి కొండా సురేఖ మీద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారు. సమంత మీద చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ కోరారు. శుక్రవారం అర్ధరాత్రి రాహుల్‌కు కొండా సురేఖ లేఖ రాశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
తిరుమల లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు By B Aravind 05 Oct 2024 తిరుమల శ్రీవారి లడ్డూ నాణ్యతపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు By B Aravind 05 Oct 2024 టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది. Short News | Latest News In Telugu | నేషనల్ | ఆంధ్రప్రదేశ్
హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి ! By B Aravind 05 Oct 2024 హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య By B Aravind 05 Oct 2024 నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. Short News | Latest News In Telugu | తెలంగాణ | క్రైం | నిజామాబాద్
దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు.. By B Aravind 05 Oct 2024 దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | నేషనల్
పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు.. By B Aravind 05 Oct 2024 పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
అండర్ గ్రౌండ్ మెట్రో ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. ఎక్కడంటే ? By B Aravind 05 Oct 2024 మహారాష్ట్ర రాజధాని ముంబైలో శనివారం అండర్ గ్రౌండ్ మెట్రో పరుగులు తీయనుంది. ప్రధాని మోదీ మహారాష్ట్రలో ముంబై మెట్రో లైన్-3తో పాటు మొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్