పశ్చిమాసియాలో కీలక పరిణామం.. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన హౌతీలు
ByB Aravind

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేపట్టిన యుద్ధం 28వ రోజుకు చేరింది. ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగా.. మరోవైపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

రైతుకు జాక్‌పాట్.. రూ.15 కోట్ల పరిహారం.. హెలికాప్టర్‌నే కొనేశాడుగా
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మొదటి దశను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | నేషనల్ | Short News

BREAKING: మేము చెప్పేది వినాల్సిందే.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ సంచలన హెచ్చరిక
ByB Aravind

తాజాగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు. గల్ఫ్‌లో దాడులు ఆగాలంటే తాము చెప్పినట్లు వినాలన్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BREAKING: అయోధ్య రామాలయం వద్ద భారీ అగ్నిప్రమాదం
ByB Aravind

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సరయూ నది తీరాన నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసింది. Latest News In Telugu | Short News

BREAKING: తమిళనాడు ఎన్నికలు.. డీఎంకే అభ్యర్థుల జాబితా విడుదల
ByB Aravind

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 234 స్థానాలకు గాను 164 స్థానాల నుంచి బరిలోగి దిగనుంది. Latest News In Telugu | నేషనల్ | Short News

మమ్మల్ని టార్గెట్ చేస్తే కేంద్రంలో బీజేపీ గద్దె దించుతాం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: దెబ్బకు దెబ్బ.. ఒమన్‌పై ఇరాన్ భీకర దాడి !
ByB Aravind

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. శనివారం ఒమన్‌లోని వ్యూహాత్మక సలాహ్ ఓడరేవు లక్ష్యంగా చేసుకొని డ్రోన్ల దాడులు జరిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

28 రోజుల యుద్ధం.. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్‌కు భారీగా నష్టం.. లెక్కలు ఇవే
ByB Aravind

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం 28 రోజులకు చేరింది. నెల రోజులుగా సాగుతున్న యుద్ధం వల్ల ఈ మూడు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక.. అమల్లోకి రేషన్ విధానం..
ByB Aravind

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం చమరు సంక్షోభానికి దారి తీసింది. ఆసియాలో చాలా దేశాల్లో ఇంధన, చమురు కొరత ఏర్పడింది. ముఖ్యంగా శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు