BIG BREAKING: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల కువైట్ ఎయిర్‌పోర్టు రాడార్ వ్యవస్థ ధ్వంసం అయ్యింది.

New Update

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల కువైట్ ఎయిర్‌పోర్టు రాడార్ వ్యవస్థ ధ్వంసం అయ్యింది. కువైట్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ దాడులను ధృవీకరించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. డ్రోన్‌ దాడులతో ఎమర్జెన్సీ టీమ్ రంగంలోకి దిగింది. కువైట్ ఆర్మీ, ఎయిర్‌ డిఫెన్స్ సిస్టమ్‌ హై అలర్ట్ అయ్యాయి. మార్చి 25న కూడా ఇదే ఎయిర్‌పోర్టులోని ఎనర్జీ స్టోరేజ్‌ కేంద్రంపై ఇరాన్ దాడులు చేసింది. మళ్లీ శనివారం దాడులు చేయడం సంచలనం రేపుతోంది.   

Advertisment
తాజా కథనాలు