Attack On Dubai | దుబాయ్ పై ఇరాన్ బాంబుల వర్షం.. | Iran Israel US War | Cease Fire | Mojtaba | RTV
Iran Attacks on Kuwait : టెన్షన్ టెన్షన్... మళ్లీ మొదలైన యుద్ధం..దుబాయ్, కువైట్‌పై ఇరాన్ భీకర దాడి
ఒకవైపు రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించామని చెబుతున్న ఇరాన్ చేతల్లో మాత్రం ఏ మాత్రం వెనకకు తగ్గడం లేదు. తాజాగా దుబాయ్, కువైట్‌లోని ఆయిల్ రిఫైనరీలు. పవర్ ప్లాంట్లపై మిస్సైళ్లు, డ్రోన్లతో దాడికి దిగింది.
Iran : తిరగబడ్డ ఇరాన్: యూఏఈ, కువైట్‌లపై క్షిపణి దాడులు!
కాల్పుల విరమణ ప్రకటించిన కొద్ది గంటల్లోనే పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. బుధవారం ఉదయం ఇరాన్‌లోని లావన్ ద్వీపంలో ఉన్న కీలకమైన లావన్ ఆయిల్ రిఫైనరీపై భీకర దాడి జరిగింది.
Dubai Port: కువైట్‌కు మరో ఎదురుదెబ్బ.. చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడ్డ ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి.
BIG BREAKING: కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ భీకర దాడులు.. వీడియో వైరల్
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల వల్ల కువైట్ ఎయిర్‌పోర్టు రాడార్ వ్యవస్థ ధ్వంసం అయ్యింది.
kuwait airport attacked : గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఊచకోత.. కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి
అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ధీటుగా సమాధానమిస్తోంది. ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగిస్తూనే అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను ఊచకోత కోస్తుంది. తాజాగా కువైట్ ఎయిర్‌పోర్టుపై భీకర దాడి చేసింది.ఎయిర్‌పోర్టులోని ఫ్యుయల్ ట్యాంకర్ టార్గెట్‌గా దాడి జరిగింది.
Kuwait: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష పడింది. డ్రగ్స్‌తో పట్టుబడిన ఇద్దరు భారతీయులను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే వాళ్లకి మరణశిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.
Kuwait: కువైట్‌లో చిక్కుకున్న తెలుగు మహిళ.. ఇండియాకు పంపించకుండా హింసిస్తున్న యజమాని
ఏపీలోని ఏలూరు జిల్లాకు చెందిన సుమ అనే మహిళ 3 నెలల క్రితం కువైట్‌లో వెళ్లింది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. యజమానికి ఇండియాకు పంపించకుండా ఆమెను హింసిస్తున్నాడు. సుమను ఇండియాకు తీసుకురావాలని ఆమె కుటుంబం కోరుతోంది.
/rtv/media/media_files/2026/06/02/iran-fires-missiles-at-kuwait-2026-06-02-07-56-21.jpg)
/rtv/media/media_files/2026/03/28/iran-drone-attack-on-kuwait-international-airport-2026-03-28-18-15-22.jpg)
/rtv/media/media_files/2026/04/08/fire-2026-04-08-17-19-39.jpg)
/rtv/media/media_files/2026/03/31/kuwaiti-oil-tanker-hit-in-dubai-port-2026-03-31-09-29-03.jpg)
/rtv/media/media_files/2026/03/06/iran-war-2026-03-06-15-57-34.jpg)
/rtv/media/media_files/2026/01/09/death-penalty-2026-01-09-07-18-31.jpg)
/rtv/media/media_files/2025/07/28/kuwait-2025-07-28-18-18-07.jpg)