ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఓ ముస్లిం పురుషుడు ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిల్లు చేసుకోవడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. Latest News In Telugu | Short News
కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌లో ఉంటున్న భారత పౌరులను మరోసారి అప్రమత్తం చేసింది. వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి బయటకు రావాలని సూచించింది. Latest News In Telugu | నేషనల్ | Short News
చైనా, యూరప్ దేశాల మధ్య సరికొత్త అంతరిక్ష స్నేహాన్ని చాటుతూ 'స్మైల్' (SMILE - Solar wind Magnetosphere Ionosphere Link Explorer) మిషన్ సిద్ధమైంది. Latest News In Telugu | నేషనల్ | Short News
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై వివాదం కొనసాగుతోంది. బుధవారం సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మళ్లీ రెండు వారాల పాటు కాల్పుల విరమణను ప్రకటించిన సంగతి తెలిసిందే. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. దీంతో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News
ఇరాన్ నాగరికతను ఈ రాత్రికి అంతం చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్ అలెర్ట్ అయ్యింది. భారీగా సైనిక సమీకరణకు సిద్ధం అవుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News
కుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్ సింగ్, తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని ప్రతీకను ఆయన పెళ్లి చేసుకున్నారు.Latest News In Telugu | నేషనల్ | Short News
చాలామంది బిర్యానీని ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ మధ్య వీటిని కూడా కల్తీగా మార్చి అమ్మేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.Latest News In Telugu | తెలంగాణ | Short News
అహ్మాదాబాద్ నుంచి ముంబై వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆదిత్య దిద్వానియా అనే ప్రయాణికుడికి ఇచ్చిన ఫుడ్‌లో పురుగులు రావడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/04/08/muslim-man-2026-04-08-17-11-01.jpg)
/rtv/media/media_files/2026/04/08/centre-issues-fresh-advisory-for-indian-citizens-2026-04-08-15-56-00.jpg)
/rtv/media/media_files/2026/04/08/europe-and-china-to-launch-joint-mission-to-study-space-weather-2026-04-08-15-20-14.jpg)
/rtv/media/media_files/2026/04/08/supreme-court-hearing-on-sabarimala-women-entry-2026-04-08-14-37-09.jpg)
/rtv/media/media_files/2026/04/08/strait-of-hormuz-2026-04-08-12-47-05.jpg)
/rtv/media/media_files/2026/04/07/trump-2026-04-07-21-48-32.jpg)
/rtv/media/media_files/2026/04/07/iran-2026-04-07-21-10-03.jpg)
/rtv/media/media_files/2026/04/07/iitian-baba-ties-the-knot-with-mangaluru-btech-student-prathika-2026-04-07-20-04-23.jpg)
/rtv/media/media_files/2026/04/07/lucky-biryani-2026-04-07-18-58-57.jpg)
/rtv/media/media_files/2026/04/07/vande-bharat-2026-04-07-18-13-47.jpg)