బ్రిడ్జి వద్ద భారీ పేలుడు.. మంట‌ల్లోంచి వెళ్తున్న వాహ‌నాలు.. సంచలన వీడియో
ByB Aravind

సెంట్రల్ అమెరికాలోని పనామా సిటీలో 'బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్' సమీపంలో భారీ పేలుడు సంభవించింది.Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trisha: పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కన్నాను.. త్రిష సంచలన కామెంట్స్
ByB Aravind

చిత్రా లక్ష్మణన్ అనే నటుడు ఓ ఇంటర్వ్యూలు మాట్లాడుతూ త్రిష సినిమాలు మానేస్తున్నారని చెప్పారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష తనదైన స్టైల్‌లో కౌంటర్ ఇచ్చారు. తన ఇన్‌స్టా స్టోరీలో దీనిపై స్పందించారు.Latest News In Telugu | Short News

ముగిసిన జ్యోతి-అలోక్ మౌర్య  వివాదం.. పిల్లల కోసం ఒక్కటైన దంపతులు!
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లో పీసీఎస్ (రాష్ట్ర సివిల్ సర్వీస్) అధికారిణి జ్యోతి మౌర్య, ఆమె భర్త అలోక్ మౌర్యల మధ్య కొనసాగుతున్న సుదీర్ఘ వివాదం చివరికి ముగింపు దశకు చేరింది. Latest News In Telugu | నేషనల్ | Short News

పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టం.. తొలి 'క్వీర్' ఎంపీగా మేనకా గురుస్వామి ప్రమాణస్వీకారం
ByB Aravind

భారత రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి, భారతదేశపు మొదటి బహిరంగ 'క్వీర్' పార్లమెంట్ సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana: తెలంగాణ అక్రిడిటేషన్‌ కార్డులపై కీలక అప్‌డేట్‌..
ByB Aravind

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు సంబంధించి సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్. ప్రియాంక కీలక ప్రకటన చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

భర్త వద్దు.. ప్రియుడే కావాలన్న యువతి.. కోర్టు కీలక తీర్పు
ByB Aravind

మధ్యప్రదేశ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తన భర్తతో ఉండటం ఇష్టం లేదని ప్రియుడితోనే ఉంటానని కోర్టులో తెలిపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

West Bengal: కాంగ్రెస్, స్టాలిన్‌తో బీజేపీ ఒప్పందం.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
ByB Aravind

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

BREAKING: గుడ్‌న్యూస్‌.. నిత్యావసరాలు, గ్యాస్‌పై కేంద్రం సంచలన ప్రకటన
ByB Aravind

యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం కీలక ప్రకటన చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Telangana: జిల్లాల హద్దుల మార్పులు అప్పుడే.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
ByB Aravind

సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా పిప్పిరిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగా సభలో జిల్లాల హద్దులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Railway Station: ఆ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే.. ఎక్కడో తెలుసా ?
ByB Aravind

సాధారణంగా రైళ్లలో టికెట్లు కొని ప్రయాణాలు చేస్తారు. కానీ ఓ రైల్వే స్టేషన్‌లో మాత్రం ఇలా ఉండదు. అక్కడికి వెళ్లాలంటే తప్పకుండా పాస్‌పోర్టు, వీసా కావాల్సిందే. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు