విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. By B Aravind 12 Oct 2024 తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్పోర్టులో విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
20 స్థానాల్లో ట్యాంపరింగ్ జరిగింది: ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ By B Aravind 12 Oct 2024 హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా 20 అసెంబ్లీ స్థానాల జాబితాను పంపింది. Short News | Latest News In Telugu | నేషనల్
స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం.. దరఖాస్తులకు ఆహ్వానం By B Aravind 11 Oct 2024 తెలంగాణలో నవంబర్ 4 నుంచి స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 29లోపు దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. Short News | Latest News In Telugu
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. సమగ్ర కులగణనపై ఉత్తర్వులు జారీ By B Aravind 11 Oct 2024 తెలంగాణలో సమగ్ర కులగణనపై రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. ఆర్థిక, విద్య, సామాజిక, ఉద్యోగ, కుల అంశాలపై సర్వే చేయనున్నట్లు సీఎం శాంతి కుమారి ఉత్తర్వుల్లో తెలిపారు. Short News | Latest News In Telugu
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షాయజీ షిండే.. ఏ పార్టీలో చేరారంటే ? By B Aravind 11 Oct 2024 ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు.Short News | Latest News In Telugu | నేషనల్
Air India Flight: సురక్షితంగా ల్యాండ్ అయిన విమానం.. ప్రయాణికులు సేఫ్ By B Aravind 11 Oct 2024 తమిళనాడులోని తిరుచ్చి ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. : Short News | Latest News In Telugu | నేషనల్
దారుణం.. చిరుత దాడిలో 8 ఏళ్ల చిన్నారి మృతి By B Aravind 11 Oct 2024 యూపీలో పశుగ్రాసం తెచ్చేందుకు తల్లితో కలిసి దగ్గర్లోని ఓ అటవీ ప్రాంతానికి వెళ్లిన చిన్నారిపై చిరుత దాడి చేసి ఈడ్చుకెళ్లింది. Short News | Latest News In Telugu | నేషనల్
కాంట్రవర్సికి కేరాఫ్.. ఆమ్రాపాలికి ఎందుకంతా క్రేజ్ By B Aravind 11 Oct 2024 IAS ఆఫీసర్ ఆమ్రపాలి ఏం చేసినా అది సంచలనమే. ప్రస్తుతం GHMC కమిషనర్గా దూకుడు కనబరుస్తున్న ఆమెను ఏపీకి రిపోర్టు చేసుకోవాలని కేంద్రం ఆదేశించడం తీవ్ర చర్చకు దారి తీసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
యుద్ధాల నుంచి రక్షణ కోసం అణు బంకర్లకు పెరుగుతున్న డిమాండ్.. By B Aravind 11 Oct 2024 యుద్ధాల నుంచి సురక్షితంగా బయటపడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో అణు బంకర్ల నిర్మాణం మొదలైంది. బహుళ అంతస్తుల భవనాల కింద ఈ అణు బంకర్లను నిర్మిస్తున్నారు. Short News | Latest News In Telugu | నేషనల్
బీఆర్ఎస్ పేద పిల్లలకు విద్యను దూరం చేసింది.. కేసీఆర్పై రేవంత్ ఫైర్ By B Aravind 11 Oct 2024 తెలంగాణలో ప్రతీఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్కు సీఎం రేవంత్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. Short News | Latest News In Telugu