Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిపోయిన టెంపో.. నలుగురు మృతి
ByB Aravind

హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు జిల్లాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు పర్యాటకులు మృతి చెందారు. వీళ్లలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Raghav Chadha: 'సినిమా ఇంకా అయిపోలేదు'.. ఆమ్‌ ఆద్మీ పార్టీకి రాఘవ్ చడ్డా కౌంటర్
ByB Aravind

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) డిప్యూటీ లీడర్‌గా రాఘవ్ చడ్డాను తొలగించడం దుమారం రేపుతోంది. దీనిపా తాజాగా ఆయన మరోసారి స్పందించారు. Latest News In Telugu | Short News

Iran: అమెరికాకు మరో బిగ్ షాక్.. రెస్క్యూ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికాకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా రెస్క్యూ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ IRGC ప్రకటన చేసింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

వీడు తండ్రి కాదు.. రాక్షసుడు.. భార్యతో గొడవ వల్ల 9 నెలల బిడ్డను గొడ్డలితో చంపిన వ్యక్తి
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యతో గొడవ జరగడంతో భర్త తన రాక్షసత్వాన్ని చూపించాడు. క్రైం | Latest News In Telugu | నేషనల్ | Short News

PM Modi: దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయా ?.. క్లారిటీ ఇచ్చిన ప్రధాని మోదీ
ByB Aravind

కేరళలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Iran: అమెరికన్ పైలట్‌ను పట్టుకుంటే భారీ నజరానా.. ఇరాన్ సంచలన ఆఫర్
ByB Aravind

ఇరాన్‌లో ఓ అమెరికన్ పైలట్‌ తప్పించుకున్న సంగతి తెలిసిందే స్థానిక గవర్నర్ సంచలన ప్రకటన చేశారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Iran: ఇరాన్‌కు బిగ్ షాక్.. అణు విద్యుత్ కేంద్రంపై దాడులు
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్‌లోని బుషెహర్ అణు విద్యుత్‌ కేంద్రంపై క్షిపణి దాడులు జరిగాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

DMK Party: తమిళనాడులో ఆ పార్టీకే అధికారం.. ప్రీపోల్‌ సర్వేల్లో వెల్లడి
ByB Aravind

తమిళనాడులో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలొకంది. ఈ క్రమంలోనే తాజాగా రెండు ప్రీపోల్ సర్వే సంస్థలు కీలక విషయాలు వెల్లడించాయి. Latest News In Telugu | నేషనల్ | Short News

UP Police: భారత్‌లో మరో ఉగ్రదాడికి ప్లాన్.. వెలుగులోకి సంచలన నిజాలు
ByB Aravind

ఉగ్రవాదులు మళ్లీ దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ దాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రముఠాను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు అరెస్టు చేశారు. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు