author image

B Aravind

US Shutdown: షట్‌డౌన్ ఎఫెక్ట్‌.. అమెరికాకు రూ.62 వేల కోట్లకు పైగా నష్టం
ByB Aravind

అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత 31 రోజులుగా ఆర్థిక వ్యవస్థ మూతబడింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

PM Modi: కాశీబుగ్గ తొక్కిసలాటపై స్పందించిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం
ByB Aravind

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వేంకటేశ్వర స్వామి తొక్కిసలాట ఘటనపై తాజాగా ప్రధాని మోదీ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు పరిహారం ప్రకటించారు. Latest News In Telugu | Short News

CM Revanth: జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రోడ్‌ షో.. LIVE
ByB Aravind

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక దగ్గరికొస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. Short News | Latest News In Telugu

Telanagna: నవంబర్ 1 నుంచి 8 వరకు అమరవీరుల సంస్మరణ సభలు!
ByB Aravind

నవంబర్ 9న కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 41వ వర్ధంతిని ఆయా జిల్లాల్లో విజయవంతం చేయాలని  సీపీఐ(ఎంఎల్) పార్టీ పిలుపునిచ్చింది. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
ByB Aravind

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు, పంచాయతీరాజ్‌, R & B శాఖకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులను రిలీజ్ అయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Canada: కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలుశిక్ష..
ByB Aravind

కెనడాలో ఉంటున్న ఓ భారత సంతతి వ్యక్తికి బిగ్ షాక్ తగిలింది. అక్కడి కోర్టు అతడికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఓ హత్య కేసుకు సంబంధించి ముగ్గురు దోషులుగా తేలారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Telangana: వరద బాధితులకు రూ.15 వేలు ఆర్థిక సాయం.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ByB Aravind

సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను ప్రభావానికి గురైన వరద బాధితులకు రూ.15 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Telangana: షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను రియాజ్‌ చంపినట్లు ఆధారాలు లేవు
ByB Aravind

ఇటీవల నిజామాబాద్‌లో కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను చంపిన రియాజ్‌.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. Latest News In Telugu | తెలంగాణ | Short News

Advertisment
తాజా కథనాలు