author image

B Aravind

By B Aravind

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కర్ పౌడర్‌ను వాడటం వల్లే తనకు అరుదైన క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో ఓ వ్యక్తి పిటిషన్ వేశాడు. దీంతో కోర్టు ఆ కంపెనీకి ఏకంగా రూ.126 కోట్ల జరిమానా విధించింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్

By B Aravind

మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. దీపావళి కానుకగా రబీ సీజన్‌లో పంటల కనీస మద్దతు ధర (MSP)ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గోధుమ పంటకు క్వింటాల్ రూ.150, ఆవాల పంటపై క్వింటాల్‌కు రూ.300 చొప్పున పెంచింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఉత్తరాఖండ్‌లోని పితోరాగర్ జిల్లాలో ర్యాలం అనే గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

హర్యానా ముఖ్యమంత్రిగా మరోసారి నాయబ్ సింగ్ సైనీ ఎన్నికయ్యారు. పార్టీని మూడోసారి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఆయనవైపే అధిష్ఠానం మొగ్గుచూపింది. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

రానున్న నాలుగురోజులు పాటు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయనే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. భారీ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేలా సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి తుమ్మల తెలిపారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్

By B Aravind

జమ్మూకశ్మీర్‌ కొత్త సీఎంగా అక్టోబర్ 16న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్‌ను ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారు. Short News | Latest News In Telugu | నేషనల్

By B Aravind

హైదరాబాద్‌లోని కొంగరకలాన్‌లో ఉన్న ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్‌ సందర్శించారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలని సంస్థను కోరారు. Short News | Latest News In Telugu | మహబూబ్ నగర్ | ఇంటర్నేషనల్ | తెలంగాణ

By B Aravind

హైదరాబాద్- విజయవాడ హైవేలో ప్రయాణానికి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఈ రహదారిని 6 లేన్లుగా నిర్మించాలని కోరుతూ గతంలో రాష్ట్ర సర్కార్ నివేదిక పంపగా.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Short News | Latest News In Telugu | నేషనల్ | తెలంగాణ

By B Aravind

సింగాపూర్‌లో ఉంటున్న భారత్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలో ఓ సంస్థ నుంచి పొరపాటున రూ.16 లక్షలు పడ్డాయి. వాటిని అతడు తిరిగి ఇవ్వకపోవడంతో జైలుశిక్ష పడింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్

By B Aravind

ఇటీవల తమిళనాడులో కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ దగ్గర మైసూరు -దర్భంగా ఎక్స్‌ప్రెస్ గూడ్స్‌ రైలును ఢీకోన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమాచారం ఉంటే ప్రజలు వెంటనే తమను సంప్రదించాలని దక్షిణ రైల్వే వేదికగా కోరింది. Short News | Latest News In Telugu | నేషనల్

Advertisment
తాజా కథనాలు