IND vs SA: భారత్‌ ఘన విజయం..

వైజాగ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

New Update
india vs south africa, india won by 9 wickets

india vs south africa, india won by 9 wickets

India Won By 9 Wickets

వైజాగ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా(india-vs-south-africa) గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 270 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా మరో 10.1 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. యశస్వి జైశ్వల్‌(yashaswi-jaiswal) 121 బంతుల్లో 116 పరుగులు చేసి చెలరేగిపోయాడు. రోహిత్‌ శర్మ(rohith-sharma)  73 బంతుల్లో 75 పరుగులు చేశాడు.రోహిత్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(Virat Kohli) 45 బంతుల్లో 65 పరుగులతో స్కోర్‌కు పరుగులు పెట్టించాడు. దీంతో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌కు దక్కించుకుంది.

Also Read :  వన్డే సీరీస్ అయినా దక్కుతుందా? నిర్ణయాత్మక పోరు నేడే..

Also Read :  దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ ఓటమి..చెత్త ఫీల్డింగ్ వల్లనే

Advertisment
తాజా కథనాలు