స్పోర్ట్స్ CSK Vs RCB: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న CSK.. బ్యాటింగ్‌కు సిద్ధమైన RCB నేడు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో CSK Vs RCB మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే టాస్ గెలిచిన CSK జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో RCB జట్టు బ్యాటింగ్‌కు దిగింది. By Seetha Ram 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: అరె అచ్చం విరాట్ లాగే ఉన్నాడే.. ఎవరీ తుర్కియే కోహ్లీ! మనిషిని పోలిన మనుషులు ఉంటారని వింటుంటాం. స్టార్ క్రికెటర్ కోహ్లీని పోలిన ఓ వ్యక్తి తుర్కియేలో దర్శనమిచ్చారు. టీవీ యాక్టర్ సెటిన్ గునర్ అచ్చం కింగ్‌ను పోలి ఉన్నారు. ఆయన ఫొటోలు వైరల్ కావడంతో అచ్చం కోహ్లీలా ఉన్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కోహ్లీ ఖాతాలో అరుదైన ఘనత... దినేష్ కార్తీక్ తరువాత మూడో ఆటగాడిగా రికార్డు! KKRతో జరుగుతోన్న మ్యాచ్ తో కోహ్లీ రికార్డు సృష్టించాడు.కోహ్లీకి టీ20 క్రికెట్లో ఇది 400వ మ్యాచ్ కావడం విశేషం.ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడు. అంతకుముందు రోహిత్ (448 మ్యాచ్‌లు), దినేష్ కార్తీక్ (412 మ్యాచ్‌లు)తో ఈ మైలురాయిని అందుకున్నారు. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ KKR vs RCB : టాస్ గెలిచిన ఆర్సీబీ.. కోల్‌కతా బ్యాటింగ్! ఐపీఎల్ 18వ సీజన్ మొదలైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లు కొత్త కెప్టెన్ లతో బరిలోకి దిగాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి. By Krishna 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: రాజు రాకకు సర్వం సిద్ధం.. IPL 2025లో కోహ్లీ ముందు 5 బిగ్గెస్ట్ రికార్డులివే! కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కెకెఆర్ Vs ఆర్సీబీ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో కోహ్లీ నమోదు చేయాల్సిన రికార్డులు బయటకొచ్చాయి. ఆర్సీబీ లెజెండ్ కోహ్లీ ఐపీఎల్ 2025లో 5 బిగ్గెస్ట్ రికార్డులను సాధించనున్నాడు. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Tanmay Srivastava: అప్పుడు అండర్ 19 ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్ మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు. By Kusuma 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. దిగొచ్చిన బీసీసీఐ క్రికెటర్లు విదేశీ టూర్లో కుటుంబాలను తీసుకెళ్లకూడదనే నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయాన్ని సవరించాలని చూస్తోంది. విదేశీ పర్యటనలో కుటుంబ సభ్యులు కూడా రావాలంటే.. ఆటగాళ్లు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది. By Kusuma 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Kohli Vs Bcci: ఫ్యామిలీకంటే ఆటే ముఖ్యమా.. తలా తోక లేని రూల్స్ పెట్టొద్దు! బీసీసీఐ రూల్స్‌పై విరాట్ కోహ్లీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ టూర్ల సమయంలో భార్యపిల్లలు ట్రావెల్ చేయకుండా కొత్త నిబంధన పెట్టడంపై ఫైర్ అయ్యాడు. 45 రోజుల్లో 14 రోజులు అనుమతించడం సరైనది కాదన్నాడు. తలా తోక లేని నిర్ణయాలు ఎవరికి ఉపయోగమన్నాడు. By srinivas 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. T20ల్లోకి ‘కింగ్’ రీఎంట్రీ 2028లో లాస్ఏంజిల్స్లో జరగనున్న ఒలిపింక్స్‌లో క్రికెట్‌ను చేర్చనున్నారు. అప్పుడు ఒకవేళ టీమిండియా ఫైనల్‌కు చేరుకుంటే ఆ ఒక్క మ్యాచ్ కోసమైనా తన టీ20 రిటైర్మెంట్ను వెనక్కు తీసుకుంటానని కోహ్లీ అన్నాడు. ఒలింపిక్స్‌లో పతకం గెలవడం అద్భుతమే కదా అని తెలిపాడు. By Seetha Ram 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn