స్పోర్ట్స్ రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్, కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి By Krishna 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy 2025: అంబరాన్నంటిన టీమిండియా జట్టు సంబరాలు.. ఫొటోలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ట్రోఫీలో టీమిండియా జట్టు సంబరాలు చేసుకుంటుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీతో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs NZ : బిగ్ షాక్.. కోహ్లీకి గాయం! ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో పేసర్ ను ఎదురుకునే క్రమంలో కోహ్లీకి గాయమైంది. మోకాలికి దగ్గర గాయం కావడంతో వెంటనే కోహ్లీ ప్రాక్టీస్ ఆపేయగా... స్ప్రే వేసి, ఆ ప్రాంతాన్ని కట్టుతో కట్టారని తెలుస్తోంది. By Krishna 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: సొంతరికార్డుల కన్నా..జట్టు గెలవడం ముఖ్యం..కింగ్ కోహ్లీ జట్టుకు ఎప్పుడు అవసరమొచ్చినా నిలబడే ఆటగాళ్ళల్లో ముందుంటాడు విరాట్ కోహ్లీ. ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు ముఖ్యమైన మ్యాచ్ లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకోవడమే కాకుండా..సొంత రికార్డుల కంటే జట్టు గెలుపే ముఖ్యమని చెప్పి కింగ్ కోహ్లీ అని మరోసారి అనిపించుకున్నాడు. By Manogna alamuru 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Virat Kohli Take Revenge from Australia, India in Final | మాస్ రివెంజ్ | IND v AUS | RTV By RTV 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: ఆరేళ్ల క్రితం ట్వీట్.. షామా మొహమ్మద్ పై ట్రోల్స్‌కు దిగిన రోకో ఫ్యాన్స్ ! షామా మహమ్మద్ క్రికెటర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేంమొదటిసారి కాదు. దీనికి ముందు ఆమె స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై కూడా ఆమె ఇలాంటి కామెంట్స్ చేశారు. ఆరేళ్ల క్రితం ట్వీట్ ను వైరల్ చేస్తూ రోకో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. By Krishna 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli - Axar Patel: అక్షర్ పటేల్ కాళ్లు మొక్కబోయిన విరాట్ కోహ్లీ.. VIDEO VIRAL! న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కింగ్ కోహ్లీ చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. కేన్ విలియమ్సన్ వికెట్ తీసిన అక్షర్ పటేల్‌ను అభినందించే క్రమంలో అతడి పాదాలను పట్టుకొనేందుకు విరాట్ ప్రయత్నించాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్ ముందు కోహ్లీ పిల్ల బచ్చా.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్ ! ఛాంపియన్స్ ట్రోఫీలో ఘోరంగా ఓడినా పాకిస్థాన్ ఆటగాళ్ల బుద్ధి మాత్రం మారడం లేదు. తాజాగా టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై ఆ దేశ మాజీ క్రికెటర్ మొహ్సిన్ ఖాన్ నోరు పారేసుకున్నారు. బాబర్ ఆజమ్‌తో పోల్చొద్దని .. కోహ్లీ జీరో అని వాఖ్యనించాడు. By Krishna 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IND vs NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. విరాట్ కోహ్లీ అరుదైన ఫీట్! టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఇవాళ తన 300వ వన్డే మ్యాచ్ ఆడనున్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్ తో కోహ్లీ ఈ ఘనత అందుకోనున్నాడు. కోహ్లీ 299 వన్డేల్లో 93 స్ట్రైక్ రేట్‌తో 14 వేల 85 పరుగులు చేశారు. ఇందులో 51 సెంచరీలుండగా... 73 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. By Krishna 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn