స్పోర్ట్స్ ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే? కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ VIRAL VIDEO: ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’- వీడియో వైరల్! ఐపీఎల్ 2025 సీజన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ తరుణంలో ఇటీవల పాక్‌పై విరాట్ సెంచరీ చేయడంతో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లి బరత్‌లో.. ‘మట్టి తవ్వేది JCB.. ఈ సారి కప్పు కొట్టేది RCB’ అంటూ డ్యాన్స్‌లతో ఫ్యాన్స్ సందడి చేశారు. By Seetha Ram 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: అదే నా వీక్ నెస్ అయ్యింది.. కోహ్లీ బయటపెట్టిన భావాలు! సిగ్నేచర్ షాట్ కవర్‌డ్రైవ్ కోహ్లీకి బలహీనంగా మారిందని పలువురు మాజీలు ఎన్నోసార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. అది నిజమే అంటూ కోహ్లీ అంగీకరించాడు. ఇది నాకు సంకటస్థితి. కొన్నేళ్ల నుంచి కవర్ డ్రైవ్ నా బలహీనతగా మారిందంటూ విరాట్ అన్నాడు. By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ellyse Perry : చరిత్ర సృష్టించిన ఎల్లీస్ పెర్రీ.. విరాట్ కోహ్లీ సరసన! WPLలో RCB ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ చరిత్ర సృష్టించింది. టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా అవతరించింది. ఇప్పటివరకు పెర్రీ 795 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో కోహ్లీ(8004) ఉన్నాడు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ బాబర్ అజామ్ వేస్ట్ గాడు.. పాక్ చెత్త టీమ్.. షోయబ్ అక్తర్ సంచలన కామెంట్స్! పాకిస్తాన్ మాజీ పేస్ స్టార్ షోయబ్ అక్తర్ బాబర్ రెచ్చిపోయాడు. బాబర్ అజామ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. విరాట్ కోహ్లీతో బాబర్ ను పోల్చడం దారుణమని అన్నాడు. బాబర్ మోసగాడు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. పాక్ టీమ్ గురించి మాట్లాడటం వేస్ట్ అని ఫైరయ్యాడు. By Krishna 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ కెప్టెన్ పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. కోహ్లీ ఫామ్‌లో లేడని అన్నారు. కానీ పెద్ద మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని రిజ్వాన్ ప్రశంసించాడు. By Kusuma 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Viral News: కోహ్లీ Vs కేసీఆర్.. రికార్డులు బ్రేక్: కొండా సురేఖ సెటైరికల్ పంచ్! కేసీఆర్‌పై మంత్రి కొండా సురేఖ భారీ సెటైరికల్ పంచ్ వేశారు. క్రికెట్లో విరాట్ 14వేల రన్నులు కొట్టి రికార్డు బద్దలు కొట్టగా.. రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాకుండా చరిత్ర సృష్టించారని విమర్శలు గుప్పించారు. By srinivas 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind Vs Pak: ఓర్నీ ఇదెక్కడి వెటకారం.. విరాట్ కోహ్లీ పేరుతో పాక్ జెర్సీలు.. వీడియో చూశారా! దుబాయ్ వేదికగా జరిగిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో విచిత్ర సంఘటనలు చోటుచేసుకున్నాయి. మ్యాచ్ అనంతరం కొందరు క్రికెట్ ప్రియులు విరాట్ కోహ్లీ పేరు, నంబర్‌తో పాకిస్థాన్ జెర్సీలలో కనిపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. By Seetha Ram 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Anushka Sarma: కోహ్లీ సూపర్ సెంచరీ..సతీమణి అనుష్క ఏమన్నదంటే! స్టార్ బ్యాటర్ కోహ్లీ ..అద్భుత ఇన్నింగ్స్ తో శతకం సాధించడంతో అభిమానులు జోష్ లో ఉన్నారు.ఈ మ్యాచ్ ను వీక్షించిన అనుష్క..టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫొటో తీసి షేర్ చేసింది.దానికి లవ్, హైఫై, ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని పంచుకుంది. By Bhavana 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn