Shubman Gill : శుభ్‌మన్ గిల్ సెంచరీ.. కోహ్లీ రికార్డు బద్దలు
తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
తాజాగా మాంచెస్టర్‌లో జరుగుతోన్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ చేయడం ద్వారా కెప్టెన్‌గా తన మొదటి టెస్ట్ సిరీస్‌లోనే నాలుగు సెంచరీలు సాధించిన ఆటగాడిగా గిల్ నిలిచాడు.
విరాట్ కోహ్లీ టీ20, ఇటీవల టెస్టుల నుంచి రిటైర్ అయినప్పటికీ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. విరాట్ తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) 900కు పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ లాగే త్వరలో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 కానుంది. క్రికెట్లో తర్వాతి తరం అరంగేట్రానికి ఇది వేదిక కానుంది. ఇందులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్న కుమారుడు డీపీఎల్ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఇంగ్లాండ్‌పై టీమిండియా చారిత్రక విజయం సాధించాక, విరాట్ కోహ్లీ శుభ్ మన్ గిల్‌ను ఆకాశానికెత్తాడు. గిల్ నాయకత్వాన్ని, అద్భుత బ్యాటింగ్‌ను కోహ్లీ ప్రశంసించాడు. ముఖ్యంగా గిల్ ధైర్యసాహసాలు, సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్ అద్భుతమని కొనియాడాడు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విరాట్, రోహిత్ స్పందించారు. ఈ సంఘటనతో పూర్తిగా షాక్‌కు గురయ్యామని అన్నారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని.. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.
బెంగళూర్ తొక్కిసలాట ఘటనలో RCB ప్లేయర్ విరాట్ కోహ్లీపై పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. ఈ ఘటనకు ప్రధాన కారణం విరాట్ అంటూ రియల్ ఫైటర్స్ ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు.
ట్విట్టర్ (ఎక్స్) లో #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. కోహ్లీని అరెస్టు చేయాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కోహ్లీ కనీసం మృతుల కుటుంబాలను పరామర్శించలేదని విమర్శిస్తున్నారు.
పంజాబ్‌తో ఫైనల్ మ్యాచ్‌లో విరాట్ భార్య, నటి అనుష్క శర్మ డ్రెస్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాటన్ వైట్ షర్ట్, రైన్‌స్టోన్ జీన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. దుస్తుల మొత్తం ధర సుమారు రూ.86,184గా అంచనా వేయబడింది.