IND vs SA: భారత్ ఘన విజయం..
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
వైజాగ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా గెలిచింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్టులో యశస్వి జైస్వాల్ (84) ఔటైన తీరుపై వివాదం చెలరేగింది. స్నికోమీటర్లో ఎలాంటి స్పైక్ రాకపోయినప్పటికీ థర్ట్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. ఇంతకి అతడు ఔటా ? కాాదా? అని తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
విశాఖ టెస్టులో తొలిరోజు ఆటముగిసే సమయానికి కెమెరాలతోపాటు క్రికెట్ అభిమానుల ఫోకస్ అంతా యశస్వీ జైస్వాల్ వైపే ఉంది. యశస్వి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కానీ మరో ఎండ్ లో అశ్విన్..అంపైర్ తో ఏదో సీరియస్ చర్చించడం వైరల్ గా మారింది.
తిరువనంతపురంలో భారత బ్యాట్స్ మెన్ రెచ్చిపోయి ఆడడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. జైశ్వాల్, రుతురాజ్, ఇషాన్ కిషన్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఆసియా క్రీడలు 2023లో భారత్ నేపాల్ మీద గెలిచి సెమీ ఫైనల్స్ లోకి దూసుకెళ్ళింది. 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపొందాలంటే 203 పరుగులుచేయాల్సి ఉండగా నేపాల్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 179 పరుగులే చేసింది.
భారత క్రికెట్ టీమ్‌కు తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ లాంటి ఆణిముత్యాలు దొరిగారు. విదేశీ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టిన ఈ యంగ్ ప్లేయర్లు.. సత్తా చాటుతున్నారు. దీంతో రాబోయే తరానికి భారత క్రికెట్ టీమ్‌కు స్టార్ క్రికెటర్లు దొరికారని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.