స్పోర్ట్స్ MI VS GT: మళ్ళీ హిట్ మ్యాన్ సింగిల్ డిజిట్ కే అవుట్ హిట్ మ్యాన్ మళ్ళీ వరుసగా ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్లకే అవుట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. ఈరోజు కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Hit Man: ఐపీఎల్ కు ముందు మాల్దీవుల్లో రోహిత్ శర్మ చిల్.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. ఖరీదైన రిసార్ట్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు. By Manogna alamuru 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma Retirement: రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు?.. లైన్లో ముగ్గురు స్టార్లు! రోహిత్ శర్మ రిటైర్మెంట్పై క్లారిటీ వచ్చినా.. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆడతాడా? లేదా? అనే సందేహం చాలామందిలో ఉంది. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారనేది ప్రశ్న. దీంతో శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పేర్లు వినిపిస్తున్నాయి. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: ప్రపంచంలోనే మొదటి ఆటగాడిగా.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఐసీసీ ఓడీఐ టోర్నమెంట్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ప్రపంచంలోనే అందుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. ప్రస్తుతం రోహిత్ వయస్సు 37 ఏళ్ల 313 రోజులు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Champions Trophy 2025: అంబరాన్నంటిన టీమిండియా జట్టు సంబరాలు.. ఫొటోలు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది. ట్రోఫీలో టీమిండియా జట్టు సంబరాలు చేసుకుంటుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీతో ఫొటోలకు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Champions Trophy 2025: రోహిత్‌ను తిట్టిన నోటితోనే హ్యాట్సాఫ్ అంటూ షామా పొగడ్తలు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవమానించిన షామా మొహమ్మద్ ఛాంపియన్ ట్రోఫీ గెలవగానే మెచ్చకున్నారు. 76 పరుగులతో టీంని ముందుండి నడిపించిన రోహిత్ శర్మకు హ్యట్సాఫ్ అంటూ పొగడ్తల వర్షం కురిపింది. రోహిత్ బాడీ షేమింగ్‌పై షామా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Sunil Gavaskar: టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్ టీమ్ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith Sharma: రిటైర్మెంట్పై రోహిత్ కీలక ప్రకటన వన్డే క్రికెట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రిటైర్మెంట్ గురించి విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రోహిత్ స్పందిస్తూ భవిష్యత్తు ప్రణాళికల బట్టి నిర్ణయాలు మారవచ్చు. కానీ, ప్రస్తుతానికి రిటైర్మెంట్ కావడం లేదని తెలిపారు. By Kusuma 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు..! రోహిత్ శర్మ మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన రికార్డును సమం చేశాడు. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను మరోసారి ఓడిపోయాడు. దీంతో విండిస్ దిగ్గజం బ్రయన్ లారా (1998-99) సీజన్లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును అతడు ఈక్వల్ చేశాడు. By Seetha Ram 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn