స్పోర్ట్స్ IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ.. గాయం కారణంగా రోహిత్ దూరం! - అతడి ప్లేస్‌లో ఎవరంటే? న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో రోహిత్‌శర్మ విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తొడ కండరాల నొప్పితో బాధపడుతున్న రోహిత్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అతడి స్థానంలో పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్ టాప్5లో విరాట్ కోహ్లీ.. ఫస్ట్ ప్లేస్ ఎవరంటే? కింగ్ కోహ్లీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5 లోకి వచ్చేశాడు. ఒక స్థానం మెరుగై కోహ్లీ ఐదో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో శుభ్‌మన్ గిల్ ఉండగా బాబర్ అజామ్, రోహిత్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ వరుస స్థానాల్లో ఉన్నారు. By Kusuma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Virat Kohli: అతడి వల్లే కోహ్లి ఔటయ్యాడు.. వారు కావాలనే అలా చేశారు: ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు! రెండో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి 5 రన్స్ కే ఔటయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ చేసిన పనివల్లే కోహ్లి ఔటయ్యాడని అతడి ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. కోహ్లి ఔటయ్యే ముందు బాల్ ను బట్లర్ అతడిపైకి విసిరి ఏకగ్రత కోల్పోయేలా చేశాడని కామెంట్లు చేస్తున్నారు. By Seetha Ram 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్‌శర్మ విధ్వంసం.. 76 బంతుల్లో సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. 76 బంతుల్లోనే సెంచరీ చేశాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 32వ సెంచరీ. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. By B Aravind 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ద సమస్యే అంటూ! రోహిత్ శర్మ ఫామ్‌పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఫామ్‌లో లేని రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫి నాటికి సిద్ధమైతే బాగుంటుందని అన్నారు. ఎప్పుడైతే కెప్టెన్ ఫామ్ కోల్పోతాడో.. అప్పుడు అతడి ప్రభావం జట్టుపై పడుతుందని, అది పెద్ద సమస్య అని చెప్పుకొచ్చారు. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Mohammed Siraj: రోహిత్ శర్మకు ఇచ్చిపడేసిన సిరాజ్.. 87 బంతుల్లో ఒక్క పరుగు ఇవ్వలేదుగా! రంజీ ట్రోఫీలో సిరాజ్ హైదరాబాద్ తరపున అదరగొడుతున్నాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో 87బంతుల్లో ఒక్కపరుగు కూడా ఇవ్వలేదు. 18 ఓవర్లు వేసి 7 మెయిడిన్స్ చేశాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‌ను వద్దన్న రోహిత్‌కు అతడి బౌలింగ్ గట్టి సమాధానంలా మారింది. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohith Sharma: టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. హిట్ మ్యాన్‌తో పాటు మరో ముగ్గురికి చోటు టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో మొత్తం నలుగురు క్రికెటర్లకి చోటు లభించింది. రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ,పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. రోహిత్ శర్మ 11 టీ20 మ్యాచ్‌లలో మొత్తం 378 పరుగులు చేశాడు. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Maha Kumbh Mela: కుంభమేళాలో సాధువులుగా టీమిండియా క్రికెటర్లు.. ఫొటోస్ వైరల్ మహా కుంభమేళాలో టీమిండియా స్టార్ క్రికెటర్లు దర్శనమిచ్చినట్లు కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్, హార్ధిక్ పాండ్యా, పంత్ సహా మరికొందరు కాషాయ దుస్తుల్లో కనిపించారు. అయితే అవి ఏఐ ఫొటోలు అని తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. By Seetha Ram 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Rohit Sharma: రోహిత్ శర్మ వికెట్‌ను అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు: ఉమర్ నజీర్ రంజీ ట్రోఫిలో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 3 పరుగులకే వెనుదిరిగాడు. జమ్ముకశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ బంతికి ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోకపోవడంపై స్పందించాడు. రోహిత్‌కు తాను వీరాభిమానినన్నాడు. అందుకే వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు. By Seetha Ram 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn