స్పోర్ట్స్ BCCI: రోహిత్‌కు బీసీసీఐ బిగ్ షాక్.. హింట్ ఇచ్చేసిన సెలెక్టర్లు! భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. స్వతహాగా రిటైర్మెంట్ ప్రకటించాలని, లేదంటే జట్టునుంచి తొలగిస్తామని సెలెక్టర్లు హింట్ ఇచ్చినట్లు సమాచారం. చాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత రోహిత్ గుడ్‌బై చెప్పడం ఖాయమేనట. By srinivas 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BIG BREAKING: రిటైర్మెంట్ పై రోహిత్ శర్మ సంచలన ప్రకటన నిన్నటి నుంచి చక్కర్లు కొడుతున్న రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై స్పందించిన రోహిత్ తాను రిటైర్ అవ్వడం లేదని స్పష్టం చేశాడు. ఈ ఒక్క మ్యాచ్‌కు మాత్రమే తాను తప్పుకున్నట్లు తేల్చి చెప్పాడు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Ind vs Aus: రోహిత్‌ను కావాలనే తప్పించారు: ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు! ఐదో టెస్టుకు రోహిత్ గైర్హాజరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు విశ్రాంతి అని చెబుతున్నా అది తప్పించడమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఆ విషయాన్ని భారత మేనేజ్మెంట్ చెప్పడం లేదని పేర్కొన్నాడు. By Seetha Ram 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Cricket: రోహిత్ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు–రవి శాస్త్రి ఆస్ట్రేలియా–ఇండియాల మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బెంచ్‌కే పరిమితమవ్వడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నిర్ణయంతో రోహిత్ గొప్ప క్రికెటర్ అనిపించుకున్నాడని రవిశాస్త్రి పొగిడారు. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ "RIP GAUTAM GAMBHIR".. నెట్టింట ట్రెండ్ అవుతున్న హ్యాష్‌ట్యాగ్! టీమిండియా కోచ్ గంభీర్‌పై రోహిత్ ఫ్యాన్స్ మండిపడ్డారు. ఐదో టెస్టు నుంచి రోహిత్‌ను తప్పించినట్లు వార్తలు రావడంతో "RIP GAUTAM GAMBHIR" అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్ చేస్తున్నారు. గంభీర్ వచ్చాకే టీమిండియాకు పరాజయాలు ఎదురవుతున్నాయని మండిపడుతున్నారు. By Seetha Ram 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Gautam Gambhir: నేను చెప్పినట్లే ఆడాలి.. టీమిండియా కోచ్ కీలక ఆదేశాలు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ క్రికెటర్లకు కీలక ఆదేశాలు చేశారట. ఇన్ని రోజులు నచ్చినట్లు ఆడారు.. కానీ ఇకపై తాను చెప్పినట్లే ఆడాలని స్పష్టం చేశారు. ఎవరు ఏ ప్లేస్‌లో బరిలోకి దిగాలనేది తానే నిర్ణయిస్తానని దాని బట్టే ఆడాలని చెప్పినట్లు తెలుస్తోంది. By Kusuma 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Sport Rohith Sharma: యశ్వస్విపై రోహిత్ ఆగ్రహం.. వెల్లువెత్తుతున్న విమర్శలు మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లోని 40వ ఓవర్లో యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు క్యాచ్‌లను మిస్ చేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహంతో చూడగా.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. By Kusuma 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Asia Cup 2023: పెద్ద ఆటగాళ్ళకు రెస్ట్...ఇండియా-బంగ్లా మ్యాచ్ లో టీమ్ ఛేంజ్? ఆసియా కప్ టోర్నీలో భారత్ అద్భుతంగా ఆడి ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసేసుకుంది. ఇప్పుడు సూపర్-4 లో పాక్, శ్రీలంక లతో ఆడిన ఇండియా బంగ్లాదేశ్ తో పోరుకు రెడీ అవుతోంది. అయితే ఈమ్యాచ్‌లో రోహిత్, కోహ్లీతో పాటూ మరో ఆటగాడికి రెస్ట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 14 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn