కేంద్రం సంచలన నిర్ణయం.. డీజిల్‌పై భారీగా సుంకాలు పెంపు
ByB Aravind

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఇంధన కొరత ఏర్పడకుండా, అలాగే ధరలను అదుపులో ఉంచేందుకు డీజిల్, విమాన ఇంధనం ఎగుమతులపై 'విండ్‌ఫాల్ ట్యాక్స్'ను పెంచింది. Latest News In Telugu | నేషనల్ | Short News

BIG BREAKING: మొదటి రౌండ్ పూర్తి.. సానుకూలంగా సాగిన అమెరికా-ఇరాన్ చర్చలు
ByB Aravind

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Trump: చర్చలు విఫలమైతే వ్యూహం మారుస్తాం..  ట్రంప్ సంచలన వార్నింగ్
ByB Aravind

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దీనిపై స్పందించారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: శాంతి చర్చలు ప్రారంభం.. ఇరాన్ కండిషన్లకు అంగీకరించని అమెరికా !
ByB Aravind

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు మొదలయ్యాయి. అంతకుముందు అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

BIG BREAKING: ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్..  సోషల్‌ మీడియాలో రూల్స్‌
ByB Aravind

బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వినియోగంపై కొన్ని రూల్స్‌ విధించింది. దీనికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Bomb Threats: రజినీకాంత్‌, ధనుష్‌ ఇళ్లలో బాంబులు..
ByB Aravind

తమిళ సినీ ఇండస్ట్రీలో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నటులు రజనీకాంత్, ధనుష్ ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు రావడం కలకలం రేపింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Pakistan: శాంతి చర్చలకు ముందు పాకిస్థాన్‌లో హైటెన్షన్.. కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు
ByB Aravind

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Asim Munir: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..
ByB Aravind

శాంతి చర్చల కన్నా ముందుగా పాక్ ఆర్మీ చీఫ్‌ అసిమ్ మునీర్‌ ధరించిన దుస్తులు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

PM Modi: పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ ముచ్చట్లు.. వీడియో వైరల్
ByB Aravind

శనివారం పార్లమెంట్ ప్రాంగణంలో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ప్రధాని మోదీ.. రాహుల్‌ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Latest News In Telugu | నేషనల్ | Short News

US-Iran: చర్చలకు ముందే ఇరాన్ షరతులకు ఒప్పుకున్న అమెరికా..
ByB Aravind

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కీలక ముందడుగు పడింది. ఇరాన్ తీసుకొచ్చిన ప్రతిపాదనలకు అమెరికా సానుకూలంగా స్పందించింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు