BIG BREAKING: మొదటి రౌండ్ పూర్తి.. సానుకూలంగా సాగిన అమెరికా-ఇరాన్ చర్చలు

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు సానుకూలంగానే సాగినట్లు తెలుస్తోంది. 

New Update
1st round of iran-us peace talks concludes

1st round of iran-us peace talks concludes

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. మొదటి రౌండ్ చర్చలు ముగిశాయి. ఈ చర్చలు సానుకూలంగానే సాగినట్లు తెలుస్తోంది. రెండు గంటలకు పైగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా ఎలాంటి ప్రతిపాదనలకు ఇరు దేశాలు అంగీకరించాయనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే డిన్నర్‌ బ్రేక్ తర్వాత రెండో రౌండ్‌ చర్చలు ప్రారంభం అయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు