ఇంటర్నేషనల్ USA: ట్రంప్ టారీఫ్ తలనొప్పులు...టాయిలెట్ పేపర్ కూ కరువు.. అమెరికాలో ఇప్పటికే అన్నింటి ధరలూ చాలా పెరిగిపోయాయి. గుడ్లు లాంటి వాటి కొరత ఏర్పడింది. ఇప్పుడు ఏప్రిల్ 2 నుంచి అమలయ్యే కొత్త టారీఫ్ ల వలన మరిన్ని కష్టాలు ఎదురవ్వనున్నాయని తెలుస్తోంది. టాయిలెట్ పేపర్ కు కూడా కొరత వస్తుందని చెబుతున్నారు. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: DOGE ను వీడుతున్న ఎలాన్ మస్క్..డేట్ ఫిక్స్ ట్రంప్ గవర్నమెంట్ లో ముఖ్యమైన డిపార్ట్ మెంట్ DOGE. దీనికి హెడ్ ఎలాన్ మస్క్. అయితే ఇప్పుడు ఆయన దానిని విడిచిపెట్టిపోతున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. By Manogna alamuru 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ F1 Visa: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు షాక్.. భారీగా వీసాలు తిరస్కరణ గత కొన్నేళ్లుగా అమెరికా ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన F1 వీసాలను భారీగా తిరస్కరిస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో 41 శాతం వీసా అప్లికేషన్లను తిరస్కరించింది. పదేళ్ల క్రితంతో పోలిస్తే F1 వీసాల తిరస్కరణ దాదాపు రెట్టింపు అయ్యింది. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి యెమెన్ లోని ముఖ్య నగరాలైన హోడెదా, మారిబ్, సాదాలపై అమెరికా వైమానిక దాడులు చేస్తోంది. అక్కడి ఎయర్ పోర్ట్, ఓడరేవుల లక్ష్యంగా భీకర దాడులు చేస్తోంది. దీని వలన భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INdia: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్ భారతదేశం స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. పదేళ్ళల్లో ఇది డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెబుతోంది ఐఎమ్ఎఫ్. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్ వరల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్-47 అనే పేరుతో తమ ఆరవ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోందని చెప్పారు. తాను అమెరికాకు 47 అధ్యక్షుడు కాబట్టే..దానికి ఆ పేరు పెట్టామని తెలిపారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn