ఇంటర్నేషనల్ USA: వర్కౌట్ అయిన ట్రంప్ ఐడియా..ఒక్కరోజులోనే 1,000 గోల్డ్ కార్డులు సేల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గోల్డ్ కార్డ్ ఐడియా బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. సంపన్నులు తమ దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డ్ హిట్ కొట్టింది. ఒక్కరోజులోనే వెయ్యి కార్డులకు పైగా అమ్ముడుబోయింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INdia: ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా..పదేళ్ళల్లో జీడీపీ డబుల్ భారతదేశం స్థూల జాతీయోత్పత్తి బాగా పెరిగింది. పదేళ్ళల్లో ఇది డబుల్ అయింది. 2015లో 2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న జీడీపీ..2025నాటికి 4.3 ట్రలియన్ల డాలర్లకు చేరడం ద్వారా గణనీయమైన ఆర్థిక వృద్ధిని సాధించిందని చెబుతోంది ఐఎమ్ఎఫ్. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: పత్రాల్లేవని కుక్కను చంపి ఫ్లైట్ ఎక్కింది కుక్కలకున్న విశ్వాసం మనుషులకు ఉండదు అంటారు. అది నిజమేనని నిరూపించింది అమెరికాలోని అలిసన్ లారెన్స్ అనే ఆమె. పత్రాలు లేక కుక్కను ఫ్లైట్ లో తీసుకెళ్ళడానికి వీలు లేదని చెప్పారని ఏకంగా దాన్నే చంపేసింది ఫ్లైట్ ఎక్కేసింది. By Manogna alamuru 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: చైనాను వణికించే ఫైటర్ జెట్..వరల్డ్ బెస్ట్ అంటున్న ట్రంప్ వరల్డ్ బెస్ట్ ఫైటర్ జెట్ ను అమెరికా తయారు చేస్తోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఎఫ్-47 అనే పేరుతో తమ ఆరవ యుద్ధ విమానాన్ని తయారు చేస్తోందని చెప్పారు. తాను అమెరికాకు 47 అధ్యక్షుడు కాబట్టే..దానికి ఆ పేరు పెట్టామని తెలిపారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: వలసదారులకు ట్రంప్ బిగ్ షాక్.. 5 లక్షల మందికి ఆ హోదా రద్దు ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేశారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ఈ ప్రకటన చేసింది. By B Aravind 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అక్రమ వలసదారుల కోసం ట్రంప్ కొత్త యాప్ అక్రమ వలసదారుల కోసం అమెరికా ప్రభుత్వం కొత్త యాప్ తీసుకుని వచ్చింది. CBP హోమ్ యాప్ ను ఉపయోగించి స్వచ్ఛందంగా వారి దేశాలకు వాళ్ళు వెళ్ళవచ్చని అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. అలా వెళితే తరువాత మళ్ళీ ఎప్పుడైనా లీగల్ గా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. By Manogna alamuru 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Space War: అంతరిక్షంలో యుద్ధం.. కొత్త కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ చైనా మాత్రం ఏకంగా అంతరిక్షంలోనే కొత్త యుద్ధానికి సిద్ధమవుతోంది. శత్రు దేశాలు అంతరిక్ష యుద్ధ శక్తిని పెంచుకుంటున్నాయని అమెరికా అంతరిక్ష దళం తెలిపింది. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ John F.Kennedy: జాన్ ఎఫ్ కెన్నడీ హత్య వెనుక సీఐఏ హస్తం ! 1963లో అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ హత్య మిస్టరీగానే ఉండిపోయింది. తాజాగా ట్రంప్ సర్కార్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో కెనడీ హత్యకు సంబంధించి సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. By B Aravind 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపి, శాంతిని నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలుపెరుగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించిన ఆయన ఈరోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn