author image

B Aravind

Chevella Bus Accident: చేవెళ్ల బస్సు ప్రమాదం.. అనాథలైపోయిన ఇద్దరు చిన్నారులు
ByB Aravind

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో భార్యాభర్తలు బందప్ప, లక్ష్మీ అక్కడిక్కడే మృతి చెందారు. Latest News In Telugu | తెలంగాణ | Short News | క్రైం

Donald Trump: పాక్‌ అణ్వాయుధాలు పరీక్షిస్తోంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో పాకిస్థాన్ కూడా ఉందని తెలిపారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. సంచలన సర్వే
ByB Aravind

జూబ్లీ ఉప ఎన్నికపై సైదులు సర్వే తమ రిపోర్టును విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందని సైదులు ప్రకటించారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

TG Govt: చేవెళ్ల మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
ByB Aravind

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. Latest News In Telugu | తెలంగాణ | Short News

Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
ByB Aravind

హైదరాబాద్‌లోని పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆదివారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. Latest News In Telugu | తెలంగాణ | Short News

ICC Women's World Cup 2025: చితక్కొట్టిన టీమిండియా.. సౌత్‌ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్‌
ByB Aravind

ముంబయి వేదికగా జరుగుతున్న మహిళల ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో టీమిండియా 298 పరుగులు చేసింది. 50 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టంతో సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్‌ను పెట్టింది.  Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News

Rob Jetten: ఆ దేశంలో తొలిసారిగా 'గే' ప్రధానమంత్రి
ByB Aravind

నెదర్లాండ్‌లో జరిగిన ఎన్నికల్లో ఇటీవల D66 సెంట్రీస్ పార్టీ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ చీఫ్‌ రాబ్‌ జెట్టెన్ (38) ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | Short News

ISRO: నింగిలోకి దూసుకెళ్లిన ఎల్‌వీఎం3-ఎం5
ByB Aravind

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సంచలన ప్రయోగం చేపట్టింది. 'CMS 03' శాటిలైట్‌తో కూడిన LVM3M5 ఎయిర్‌క్రాఫ్ట్‌ శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. Latest News In Telugu | నేషనల్ | Short News

Buffalo: పశువుల ప్రదర్శనలో రూ.21 కోట్ల గేదె మృతి..
ByB Aravind

రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పశువుల సంతలో రూ.21 కోట్ల విలువైన గేదె మృతి చెందడం కలకలం రేపింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. Latest News In Telugu | నేషనల్ | Short News

Advertisment
తాజా కథనాలు