West Asia Conflict: యుద్ధ ప్రభావం .. భారత్ లో 25 లక్షల మంది పేదరికంలోకి
ByB Aravind

పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం భారత్‌పై తీవ్రంగా ఎఫెక్ట్‌ చూపించనుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Iran: విదేశాల్లో స్తంభించిపోయిన ఇరాన్ ఆస్తులు ఎంతో తెలుసా ?.. అమెరికా అదుపులో బిలియన్ల డాలర్లు సొమ్ము
ByB Aravind

పాక్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. ఈ చర్చల్లో భాగంగా ఇరాన్.. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని ప్రధాన షరతు పెట్టింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BJP Manifesto: మహిళలకు నెలకు రూ.2 వేలు, ఏడాదికి మూడు సిలిండర్లు.. బీజేపీ మేనిఫెస్టో విడుదల
ByB Aravind

మరికొన్ని రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. నేషనల్ | Short News | Latest News In Telugu

UP Minimum Wage Hike: ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కార్మికుల వేతనాలు పెంపు
ByB Aravind

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని  కార్మికుల కనీస వేతనాలను నెలకు రూ.3,000 వరకు పెంచింది. నేషనల్ | Short News | Latest News In Telugu

Russia: రష్యా మాస్టర్ ప్లాన్.. ఇరాన్ అంగీకరిస్తే యుద్ధానికి బ్రేక్
ByB Aravind

Russia: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు రష్యా రంగంలోకి దిగింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్... ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Ambedkar jayanthi: అంబేద్కర్‌కు నివాళులర్పించిన ప్రధాని మోదీ.. మల్లికార్జున్ ఖర్గేతో ముచ్చట్లు.. VIDEO
ByB Aravind

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

ఇరాన్ చుట్టూ అమెరికా ఉచ్చు.. 15 యుద్ధనౌకలతో భారీ దిగ్బంధనం.. ట్రంప్ సీరియస్ వార్నింగ్!
ByB Aravind

పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా నౌకాదళం ఇరాన్ ఓడరేవులు, తీరప్రాంతాలపై దిగ్బంధనాన్ని మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Iran: హర్మూజ్‌ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఆటంకం ఉండదు.. ఇరాన్ కీలక హామీ
ByB Aravind

ఇరాన్‌ భారత్‌కు కీలక హామీ ఇచ్చింది. హర్మూజ్ మీదుగా వెళ్లే భారతీయ నౌకలకు ఎలాంటి ఆటంకం ఉండదని తెలిపింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Bihar: నితీశ్ కుమార్ రాజీనామా !.. బిహార్ కొత్త సీఎం ఎవరంటే ?
ByB Aravind

బిహార్‌లో మొదటిసారిగా బీజేపీ సర్కార్‌ ఏర్పాటు కానుంది. సీఎం నితీశ్ కుమార్ మంగళవారం ఉదయం 11 గంటలకు చివరి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu

ఇటు వైపు వస్తే నాశనమే .. ఇరాన్ కు ట్రంప్ మాస్ వార్నింగ్
ByB Aravind

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తానని ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు