School Shooting: దారుణం.. పాఠశాలలో కాల్పులు.. 9 మంది మృతి
ByB Aravind

తుర్కియేలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో టీచర్‌తో సహా తొమ్మిది మంది మృతి చెందారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Lok Sabha: నేడు లోక్ సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు
ByB Aravind

దేశ చరిత్రలో గురువారం కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా మూడు కీలక బిల్లులు గురువారం లోక్‌సభ ముందుకు రానున్నాయి. నేషనల్ | Short News | Latest News In Telugu

Trump: అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు !.. కాల్పుల విరమణ పొడగింపు ఉండదన్న ట్రంప్
ByB Aravind

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Iran-US Peace Talks: ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. కానీ రెండు షరతులు విధించిన అమెరికా
ByB Aravind

పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పడమే లక్ష్యంగా అమెరికా-ఇరాన్ మధ్య రెండోసారి చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

China: అరుణాచల్‌ప్రదేశ్‌ పేరు మార్చిన చైనా.. భూభాగం మాదే అంటూ బలుపు మాటలు
ByB Aravind

అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరుపారేసుకుంది. ఈ ప్రాంతానికి జాంగ్‌నాన్ అనే పేరును ప్రకటించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాలు ఇలా చెక్‌ చేసుకోండి
ByB Aravind

ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను రిలీజ్ చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

180 బాలికలను లైంగికంగా వేధించిన యువకుడు.. 350 పైగా అశ్లీల వీడియోలు
ByB Aravind

మహారాష్ట్రలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు ఏకంగా 180 మంది బాలికలను లైంగికంగా వేధించాడు. 350కి పైగా వాళ్ల అశ్లీల వీడియోలు షూట్ చేశాడు. నేషనల్ | Short News | Latest News In Telugu

Australia: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. ఆర్మీ చీఫ్‌గా తొలిసారిగా మహిళ నియామకం
ByB Aravind

ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రక్షణ రంగంలో తొలిసారిగా ఓ మహిళా అధికారిణి ఆర్మీ చీఫ్‌గా నియమించింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Pakistan: పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన.. 331 మంది పిల్లలకు HIV
ByB Aravind

పాకిస్థాన్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తౌన్సా నగరంలోని ఓ ప్రభుత్వం ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల 331 మంది పిల్లలకు HIVకి గురయ్యారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు