లోక్‌సభలో ఈరోజు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లులపై మరికాసేపట్లో ఓటింగ్ జరగనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu
లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని తెలిపారు. దీన్నే అమలుచేయాలన్నారు. నేషనల్ | Short News | Latest News In Telugu
ఢిల్లీ పేలుళ్ల కేసుకు సంబంధించి తాజాగా జమ్మూకశ్మీర్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. నేషనల్ | Short News | Latest News In Telugu
తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో మధ్యాహ్నం పూట బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. Short News | Latest News In Telugu
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని, ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధించింది. అమెరికా సైన్యం ఈ జలసంధిపై ఫోకస్ పెట్టగా.. దీన్ని చైనాకు తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
పాకిస్థాన్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాద సంస్థ లష్కర్- ఇ తొయిబా సహా వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా పై కాల్పులు జరిగాయి. Latest News In Telugu | Short News
అమెరికాలోని అణు, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తున్న 10 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు అదృశ్యం కావడం సంచలనం రేపుతోంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
తాజాగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ బుధవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం అక్కడ ఆయన పర్యటిస్తుండటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ ముదురుతున్నాయి. తాజాగా ఇరాన్.. అమెరికాకు మరో సంచలన వార్నింగ్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
తెలంగాణలో సమ్మె చేస్తున్న విద్యుత్ ఆర్టిజన్లకు ట్రాన్స్‌కో యంత్రాంగం హెచ్చరించింది. గురువారం ఉదయం 11 గంటలలోగా విధుల్లో చేరాలని ఆదేశించింది. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/04/17/voting-on-three-bills-in-lok-sabha-soon-2026-04-17-16-14-06.jpg)
/rtv/media/media_files/2026/04/17/rahul-gandhi-key-comments-on-women-reservation-bill-2026-04-17-15-23-01.jpg)
/rtv/media/media_files/2026/04/17/delhi-blast-probe-2026-04-17-15-00-25.jpg)
/rtv/media/media_files/2026/04/16/temperature-2026-04-16-14-04-57.jpg)
/rtv/media/media_files/2026/04/16/china-2026-04-16-13-38-42.jpg)
/rtv/media/media_files/2026/04/16/terrorist-amir-hamza-2026-04-16-12-47-19.jpg)
/rtv/media/media_files/2026/04/16/10-us-scientists-missing-since-2023-2026-04-16-12-33-15.jpg)
/rtv/media/media_files/2026/04/16/asim-munir-2026-04-16-11-23-19.jpg)
/rtv/media/media_files/2026/04/16/iran-2026-04-16-10-17-33.jpg)
/rtv/media/media_files/2026/04/16/transco-2026-04-16-08-42-33.jpg)