అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన ఇరాన్‌కు మళ్లీ కోపం తెప్పించింది. హర్మూజ్‌ను తెరిచినప్పటికీ ఇరాన్ నౌకల రవాణాపై తమ దిగ్బంధనం ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. అనేక కంపెనీల్లో లేఆఫ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నేషనల్ | Short News | Latest News In Telugu
తెలంగాణలో MPTC, ZPTC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల లిస్టును రెడీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. Short News | Latest News In Telugu
కర్ణాటకలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి బిగ్ షాక్ తగిలింది. ఓ హత్య కేసులో చట్టసభ ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఆయనతో పాటు మరో 15 మందికి జీవిత ఖైదు విధించింది. నేషనల్ | Short News | Latest News In Telugu
లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా కేంద్రానికి అనుకూలంగా 298 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు.నేషనల్ | Short News | Latest News In Telugu
లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. భారత చరిత్రలో గుర్తిండిపోయే క్షణమని ఎక్స్ వేదికగా తెలిపారు. నేషనల్ | Short News | Latest News In Telugu
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులు వీగిపోయాయి. నేషనల్ | Short News | Latest News In Telugu
గత కొన్నిరోజులుగా హర్మూజ్ జలసంధిపై అంతరాయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu
లోక్‌సభలో కేంద్రం తీసుకొచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఓటింగ్‌లో 528 మంది ఎంపీలు పాల్గొనగా అనుకూలంగా 298 ఓట్లు రాగా వ్యతిరేకంగా 230 మంది ఓటేశారు. నేషనల్ | Short News | Latest News In Telugu
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆసియాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. నేషనల్ | Short News | Latest News In Telugu
Advertisment
తాజా కథనాలు
/rtv/media/media_files/2026/04/18/hormuz-2026-04-18-08-18-18.jpg)
/rtv/media/media_files/2026/04/18/global-tech-layoffs-2026-04-18-07-50-39.jpg)
/rtv/media/media_files/2026/04/18/mptc-and-zptc-elections-update-in-telangana-2026-04-18-07-13-27.jpg)
/rtv/media/media_files/2026/04/18/congress-mla-vinay-kulkarni-and-16-others-sentenced-to-life-imprisonment-2026-04-18-06-50-13.jpg)
/rtv/media/media_files/2026/04/17/131st-amendment-bill-failed-2026-04-17-22-00-47.jpg)
/rtv/media/media_files/2026/04/17/cm-revanth-2026-04-17-20-39-32.jpg)
/rtv/media/media_files/2026/04/17/constitution-amendment-bill-fails-2026-04-17-20-00-04.jpg)
/rtv/media/media_files/2026/04/17/iran-opens-strait-of-hormuz-2026-04-17-18-36-37.jpg)
/rtv/media/media_files/2026/04/17/women-reservation-bill-controversy-2026-04-17-17-26-31.jpg)
/rtv/media/media_files/2026/04/17/ambandi-and-gautam-adani-2026-04-17-16-44-02.jpg)