Pakistan: బాబ్బాబు.. అమెరికాను డబ్బులు అడుక్కుంటున్న పాక్.. మధ్యవర్తిత్వానికి అద్దె !
ByB Aravind

పాక్‌ తన దౌత్య వ్యూహాలకు పదునుపెట్టింది. ఇస్లామాబాద్‌ వేదికగా మరోసారి అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరగనున్నాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

ఇరాన్‌కు డ్రోన్లు, బాంబులు సరఫరా.. అమెరికాలో మహిళా వ్యాపారవేత్త అరెస్టు
ByB Aravind

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ByB Aravind

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఉత్తర తీరంలోని రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Andhra Pradesh: మహిళలకు అన్యాయం చేశారు.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ByB Aravind

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాల వైఖరికి నిరసనగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో కూటమి నేతలు ర్యాలీ చేశారు. Short News | ఆంధ్రప్రదేశ్ | Latest News In Telugu

Iran: యుద్ధం వల్ల ఇరాన్‌లో కురుస్తున్న నల్లటి వర్షం.. ప్రమాదంలో 1.5 కోట్ల మంది ప్రాణాలు
ByB Aravind

రాజధాని టెహ్రాన్‌తో పాటు, కరాజ్‌ నగరాలపై జరిగిన ఈ దాడులు కేవలం భౌతిక విధ్వంసాన్ని మాత్రమే కాక పర్యావరణ విపత్తును తీసుకొచ్చాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టొద్దు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

లోక్‌సభలో శుక్రవారం కేంద్ర ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ | Short News | Latest News In Telugu

US Sailors: అమెరికా సైనికులకు ఆహార కొరత.. సరైన తిండి లేక అవస్థలు
ByB Aravind

గత కొన్ని వారాలుగా విధుల్లో ఉన్న అమెరికా సైనికులు ఆహార కొరత ఎదుర్కొంటున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Jamili Elections 2029: ప్రస్తుతం సీట్ల ప్రకారమే 2029 లో ఎన్నికలు.. జమిలీ ఎన్నికలు కష్టమే
ByB Aravind

మహిళా రిజర్వేషన్‌ అమలు చేసేందుకు లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో ఉండదనే అభిప్రాయాలు వస్తున్నాయి.నేషనల్ | Short News | Latest News In Telugu

Donald Trump: ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తాం.. మరో బాంబు పేల్చిన ట్రంప్
ByB Aravind

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంలోగా ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

PM Modi: మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ అత్యవసర భేటీ..
ByB Aravind

లోక్‌సభలో కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ శనివారం అత్యవసర మీటింగ్ నిర్వహించనుంది. నేషనల్ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు