BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఉత్తర తీరంలోని రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

New Update
BREAKING

BREAKING

జపాన్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఉత్తర తీరంలోని రిక్టర్‌ స్కేల్‌పై 7.4 తీవ్రతగా నమోదైంది. ఈ నేపథ్యంలోనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలో 10 అడగులు ఎత్తు వరకు అలలు ఎగసిపడే ఛాన్స్ ఉందని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.54 గంటలకు సన్రికు అనే ప్రాంతంలో ఈ భూంకంపం సంభవించింది. సముద్రమట్టం నుంచి 10 కిలోమీటర్ల లోతులో అధికారులు భూకంప కేంద్రాన్ని గుర్తించారు. తీర ప్రాంతంలో ఉంటున్న ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా ప్రజలు ఎత్తైన ప్రదేశాల్లోనే ఉండాలని సూచనలు చేశారు. 

Advertisment
తాజా కథనాలు