ఇంటర్నేషనల్ Earthquake in Japan : జపాన్ ను వణికించిన భూకంపం...రిక్టర్ స్కేల్‌పై ఎంతంటే... బుధవారం (ఏప్రిల్ 2) జపాన్‌లోని క్యుషులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. జపాన్‌లోని క్యూషు కేంద్రంగా భూమి కంపించింది. గత జనవరిలో కూడా జపాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. By Madhukar Vydhyula 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: జపాన్ కనిపించకుండా పోనుందా..? జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ ఇస్తుంటే..జపాన్ అమ్మాయి తెలుగులో! | Japan Young Lady Speech Telugu With NTR | RTV By RTV 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: జపాన్‌లో కార్చిచ్చు.. కాలి బుడిదైన ఇళ్లు జపాన్‌లోని పశ్చిమ ప్రాంతంలోని రెండు కార్చిచ్చుల వల్ల వేల సంఖ్యలో చెట్లు కాలి బడిదైపోయాయి. పదుల సంఖ్యలో ఇళ్లు దగ్ధమయ్యాయి. వందలాది మంది ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. By B Aravind 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Fire News: 4వేల ఎకరాల్లో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి - 80కి పైగా భవనాలు దగ్ధం..! జపాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాట్ ప్రిఫెక్చర్‌లోని ఓఫునాటో నగరంలోని అడవిలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో 80కి పైగా భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఒకరు మృతి చెందినట్లు తెలిసింది. 4450 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మంటలు వ్యాపించాయి. By Seetha Ram 02 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్.. పౌరులకు జపాన్ సర్కార్ రిక్వెస్ట్.. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడేందుకు జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యాషియోలో భూమికుంగడంతో ఒక భారీగుంత ఏర్పడి డ్రైనేజీ పైపు పగిలింది. ఒక ట్రక్కుతో సహా డ్రైవర్ అందులో పడిపోయాడు. స్నానం చేయొద్దు, బట్టలు ఉతకొద్దు ప్లీజ్ అని ప్రజలను అధికారులు కోరారు. By srinivas 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan Invitation : జపాన్‌కు రండి... ట్రంప్‌కు ఆహ్వానం.. ఎందుకంటే! హిరోషిమా, నాగసాకిపై అణుదాడి జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను జపాన్ ఆహ్వానించింది. ఈమేరకు ఆ రెండు నగరాల మేయర్లు సంయుక్తంగా ఓ లేఖను రాశారు By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: మనుషులు కనిపించక బెంగపెట్టుకున్న చేప మనుషులకే కాదు ఎమోషన్స్ జంతువులకు చేపలకు కూడా ఉంటాయి. పెంపుడు జంతువుల్లో వీటని మనం తరుూ చూస్తూనే ఉంటాము. ఇప్పుడు చేపలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని తెలుస్తోంది. జపాన్ లో జరిగిన ఈ సంఘటనే దానికి ఉదాహరణ. By Manogna alamuru 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BIG BREAKING: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.9 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 37 కి. మీ లోతులో ఉందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. క్యుషు, షికోకు దీవులను భూకంపం ప్రభావితం చేసింది. By K Mohan 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn