ఇంటర్నేషనల్ Tomiko Itooka: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు మృతి.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన టోమికో ఇతోకా (116) మరణించారు. డిసెంబర్ 29న అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు. జపాన్‌కు చెందిన ఇతోకా 1908, మే 23న జన్మించారు. By B Aravind 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: ఎయిర్ లైన్స్ పై సైబర్ దాడి..విమాన సర్వీసుల పై ఎఫెక్ట్! జపాన్ ఎయిర్ లైన్స్ గురువారం సైబర్ దాడికి గురైంది. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలిగింది. టికెట్ బుకింగ్ సేవలు నిలిచిపోయినట్లు ఆ సంస్థ ఎక్స్ వేదికగా తెలిపింది. By Bhavana 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
టాప్ స్టోరీస్ Population: పిల్లల్ని కనండి మహాప్రభో..! జపాన్ కొత్త రూల్. పిల్లల్ని కనేందుకు వారానికి 3 రోజులు సెలవులు ప్రకటించిన జపాన్ ప్రభుత్వం. దేశంలో యువత కొరత వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2025 ఏప్రిల్ నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది అని తెలిపిన జపాన్. By Lok Prakash 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business ఈ బ్యాంకు లో అవినీతి చేస్తే.. సూ**సైడ్ చేసుకోవాల్సిందే? | Shikoku Bank in Japan | RTV By RTV 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఇదేం వింత రూల్ రా అయ్యా.. ఆ జాబ్‌లో చేరాలంటే రక్తంతో సంతకం చేయాల్సిందే జపాన్‌లోని ఓ బ్యాంకు పెట్టిన రూల్ మాత్రం అందరినీ భయపెడుతోంది. అదేంటంటే ఉద్యోగంలో చేరేవారు తమ రక్తంతో సంతకం చేయాలి. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. దీనిగురించి పూర్తిగా తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By B Aravind 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ ఊరిలో 20ఏళ్ల తర్వాత పుట్టిన తొలి బిడ్డ.. కారణం ఇదే! జపాన్‌లోని ఇచినోనో గ్రామంలో మొత్తం 60 కుటుంబాలు. ఎటు చూసినా వృద్ధులే. యువకులంతా ఉపాది పనుల కోసం వలస వెళ్లిపోయారు. కోవిడ్ కారణంగా యువకులు సొంతూరుకు రావడంతో జంటలు కలిసాయి. దీంతో 20ఏళ్ల తర్వాత తొలిబిడ్డ జన్మించింది. దీంతో ఆ ఊరిలో సంబరాలు మొదలయ్యాయి. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మనిషి బూడిదకు రూ.400 కోట్లు.. చితాభస్మంలో విలువైన లోహాలు! మనిషి బూడిదతో జపాన్ ప్రభుత్వం రూ.400 కోట్లు సంపాదించింది. చితాభస్మంలో డెంటల్ ఫిల్లింగ్స్, బోన్ ఇంప్లాంట్స్‌కు వాడిన పల్లాడియం, టైటానియం వంటి విలువైన లోహాలు ఉన్నట్లు జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో జపాన్ శ్మశాన వాటికలను అభివృద్ధి చేస్తోంది. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Work: వావ్ సూపర్.. ఆ దేశంలో వారానికి నాలుగు రోజులే వర్క్.. జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని సంస్థల్లో ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ విధానం వల్ల ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Scissor : కనిపించని కత్తెర... ఆగిపోయిన 36 విమానాలు .. ఆలస్యమైన 200 సర్వీసులు! జపాన్ లోని న్యూ చిటోస్ ఎయిర్ పోర్ట్ స్టోర్ లో కత్తెర కనిపించలేదు. దానిని ఉగ్రవాదులు ఆయుధంగా చేసుకునే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో విమానాశ్రయ సిబ్బంది ఏకంగా రెండు గంటల పాటు వెతికారు. ఈ నేపథ్యంలో 36 విమానాలు ఆగిపోవడంతో పాటు.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. By Bhavana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn