ఇంటర్నేషనల్ International: జపాన్ ప్రధాని కిషిదా సంచలన నిర్ణయం..ప్రధాని పదవికి రాజీనామా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో పాటూ వచ్చే నెలలో జరగనున్న లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో కూడా తాను పోటీ చేయడం లేదని తెలిపారు. By Manogna alamuru 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan: జపాన్‌కు భారీ భూకంపం, సునామీ భయం రెండు రోజుల క్రితమే జపాన్ను భూకంపం వణికించింది. ఇప్పుడు మళ్ళీ మరో మారు భారీ భూకంపం...దాంతో పాటూ సునామీ కూడా రావచ్చని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. రెక్టర్ స్కేల్ మీద 8 లేదా 9 తీవ్రతతో భూకంపం రావచ్చని చెబుతోంది. By Manogna alamuru 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake : జపాన్‌లో భారీ భూకంపం.. హెచ్చరికలు జారీ! జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్‌పై 7.1గా నమోదైంది. 5 నిమిషాల పాటు భూమి కంపించింది. వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. భూకంపం ప్రభావంతో అప్రమత్తమైన ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేశారు. By V.J Reddy 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ social Media: గాజు అద్దాల ఓపెన్ బాత్రూమ్..విచిత్రాల్లోనే విచిత్రం అందరికీ కనిపించేలా బాత్రూమ్కు వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఆలోచించండి..ఛీ అదేం పని...మాకు సిగ్గు బాబు అనుకుంటున్నారా..అయితే జపాన్‌లో ఉన్న ఈ టాయిలెట్‌ను మీరు చూసి తీరాల్సిందే. గాజుఅద్దాలతో ఉండి...ఓపెన్‌గా ఉన్న ఈ బాత్రూమ్ ఇప్పుడు సోషల్ మీడియా విచిత్రంగా మారింది. By Manogna alamuru 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు..లీటర్ ఇన్ని లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ జపాన్‌లోని ఫిలికో జ్యువెలరీ కంపెనీలో తయారవుతుంది. దీని ధర $1,390 డాలర్లు అంటే భారత్ నగదులో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.లక్ష16 వేలు అన్నమాట.ఈ కంపెనీ నీటి స్వచ్ఛతే కాదు, దాని ప్యాకేజింగ్ కూడా అంతా విలాసంగా తయారు చేస్తారు. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea Missile on Japan: జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి.. టెన్షన్ లో ప్రజలు.. ఉత్తర కొరియా జపాన్ పై మిస్సైల్ ప్రయోగించింది. దీంతో జపాన్ లో కలకలం రేగింది. క్షిపణి ఎఫెక్ట్ ఉంటుందనుకున్న ప్రాంతంలో జపాన్ ప్రభుత్వం ఎలర్ట్ జరీ చేసింది. అయితే, కొద్దిసేపటి తరువాత ఎలర్ట్ వెనక్కి తీసుకుంది. ఉత్తర కొరియా క్షిపణి గగనతలంలోనే పేలిపోయినట్టు చెబుతున్నారు. By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu విడాకుల ఆలయం గురించి మీకు తెలుసా? విడాకుల ఆలయం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట కొంచెం మీకు వింతగా అనిపిస్తుంది. కదా! ఈ ఆలయం వెనుక ఉన్న 700 ఏళ్ల చరిత్ర గురించి అద్భుతమైన వాస్తవాలను తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. By Durga Rao 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Divors Temple: విడాకులు కావాలా.. అయితే ఆ గుడికి వెళ్లండి జపాన్‌లోని కమకురానగరంలో ఉన్న గుడికి 600 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఈ గుడిపేరు మత్సుగోకా టోకీ-జీ. 12వ, 13వ శతాబ్దాల్లో జపనీస్ సమాజంలో విడాకుల నిబంధనలు పురుషుల కోసం మాత్రమే అమలు చేసేవారంట. ఆ కాలంలో మగవారు వారి భార్యలకు చాలా సులభంగా విడాకులు ఇచ్చేవారు. By Vijaya Nimma 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Japan:మొట్టమొదటిసారి జపాన్‌లో 17నిమిషాలు ఆలస్యం అయిన బుల్లెట్ ట్రైన్..ఎందుకో తెలుసా.. 60 ఏళ్ళల్లో తొలిసారి జపాన్ బుల్లెట్ ట్రైన్ ఆలస్యం అయింది. అది కూడా ఏకంగా 17నిమిషాలు. దీనికి కారణం ఓక పాము. జపాన్‌లో ఇదో పెద్ద టాపిక్ ఇప్పుడు. దాని కధేమిటో తెలుసుకుందాం రండి. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn