ఇంటర్నేషనల్ Japan: జపాన్ కనిపించకుండా పోనుందా..? జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది. By Bhavana 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు మయన్మార్‌లో సంభవించిన భూకంపం పెను విషాదం సృష్టించింది. దీనివల్ల ఇప్పటిదాకా 2,719 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాళ్లలో 5 ఏళ్ల లోపు ఉన్న చిన్నారులు 50 మంది ఉన్నట్లు తెలిపాయి. By B Aravind 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BREAKING: ఒకేరోజు ఇండియా, పాకిస్థాన్‌లో భూకంపాలు పాకిస్థాన్ బలూచిస్థాన్, ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని 3.5 తీవ్రతతో భూమి కంపించింది. ఈరోజు సాయంత్రమే బలూచిస్థాన్‌లో 4.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. By K Mohan 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మరో భారీ భూకంపం.. రిక్టార్ స్కేల్‌పై 7.1 తీవ్రత తాజాగా దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని టోంగా అనే ద్వీపం సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ప్రధాన ద్వీపానికి ఈశాన్యంలో 100 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: మయన్మార్ మళ్లీ భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనాలు మయన్మార్‌లో వరుస భూకంపాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.1గా నమోదైంది. దీంతో స్థానికులు భయంతో బయటికి పరుగులు తీశారు. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society భూకంపం ఎలా వస్తుందంటే..? | How Do Earthquakes Happen | Types Of Earthquakes | Earthquake Video | RTV By RTV 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: చైనాలో భూ ప్రకంపనలు.. ఆస్పత్రిలో చిన్నారులను కాపాడిన సిబ్బంది, వీడియో వైరల్ చైనాలోని యునాన్ ప్రావిన్స్‌లో ఉన్న ఓ పిల్లల ఆస్పత్రిలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ సమయంలో వార్డులో ఉన్న నవజాతి శిశువులను కాపాడేందుకు అక్కడున్న ఇద్దరు మహిళా నర్సులు యత్నించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. By B Aravind 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Myanmar: ఆ విలయం ..334 అణుబాంబుల విధ్వంసంతో సమానం! మయన్మార్ తో పాటు థాయ్ లాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు. By Bhavana 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Earthquake: భూ ప్రళయం.. 1600 దాటిన మరణాలు మయన్మార్, థాయ్‌లాండ్‌లో వచ్చిన భూకంపాలు పెను విధ్వంసం సృష్టించింది. ఇప్పటిదాకా మయన్మార్‌లో సంభవించిన భూకంపం ధాటికి 1644 మంది మృతి చెందినట్లు అక్కడి సైనిక ప్రభుత్వం వెల్లడించింది. మరో 2400 మంది గాయపడినట్లు పేర్కొంది. By B Aravind 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn