Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. మలేషియా, ఫిలిప్పీన్స్‌కు సునామీ హెచ్చరికలు
తూర్పు ఇండోనేషియాలోని ఉత్తర మాలుకు ప్రావిన్స్‌లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. సముద్ర గర్భంలో భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు చేశాడు.
/rtv/media/media_files/2026/04/04/earthquake-2026-04-04-07-08-49.jpg)
/rtv/media/media_files/2025/07/20/earthquake-2025-07-20-14-13-46.jpg)
/rtv/media/media_files/2026/02/27/west-2026-02-27-14-35-00.jpg)
/rtv/media/media_files/2025/09/01/major-earthquake-in-afghanistan-2025-09-01-07-03-07.jpg)
/rtv/media/media_files/2025/05/18/nTyjLljztrM2MHwZw5VJ.jpg)
/rtv/media/media_files/2026/01/01/earthquake-2026-01-01-08-34-36.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)