India-US: సుంకాల భారం తగ్గేనా ? అమెరికా-భారత్‌ మధ్య తుదిదశకు చేరుకున్న వాణిజ్య ఒప్పందం
ByB Aravind

భారత్‌-అమెరికా మధ్య ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరింది.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Trump: పాకిస్థాన్‌కు వెళ్లనున్న ట్రంప్ ?.. యుద్ధం ముగించే దిశగా ప్లాన్
ByB Aravind

రెండోసారి చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. రూ.12,500 కోట్ల డీల్ క్యాన్సిల్
ByB Aravind

సూడాన్‌కు యుద్ధ విమానాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) రక్షణ ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

BIG BREAKING: హైడ్రాను ఎత్తి చెరువులో పారేస్తాం.. కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు
ByB Aravind

జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వద సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సీనియర్ నేత జీవన్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. Latest News In Telugu | Short News

BIG BREAKING: రేవంత్‌ పోవాలే.. కేసీఆర్‌ రావాలి.. జగిత్యాల సభలో గర్జించిన జీవన్‌ రెడ్డి
ByB Aravind

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి బీఆర్‌ఎస్ గూటికి చేరారు. తాజాగా జగిత్యాలలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకున్నారు. Latest News In Telugu | Short News

ఏసు క్రీస్తు విగ్రహం ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన ఇజ్రాయిల్
ByB Aravind

దక్షిణ లెబనాన్‌లో ఓ ఇజ్రాయెల్ సైనికుడు యేసు క్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన దుమారం రేపుతోంది. దీనిపై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

TVK Vijay: విజయ్‌కు మరో బిగ్ షాక్.. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.100 కోట్ల తేడా
ByB Aravind

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు పంపింది. నేషనల్ | Short News | Latest News In Telugu

BREAKING: చెట్టును ఢీకొని కుప్పకూలిన ప్రైవేటు జెట్‌.. షాకింగ్ వీడియో
ByB Aravind

ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. జశ్‌పుర్ జిల్లాలోని కొండల్లో ఓ ప్రైవేట్ జెట్‌ కుప్పకూలింది. అటవీ ప్రాంతంలోని ఓ చెట్టును ఢీకొని అది కూలిపోయినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. నేషనల్ | Short News | Latest News In Telugu

Iran: రెండోసారి చర్చల్లో పాల్గొనేది లేదు.. ఇరాన్ సంచలన నిర్ణయం
ByB Aravind

ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ | Short News | Latest News In Telugu

Cable Bridge: కేబుల్‌ బ్రిడ్జిని గాలికొదిలేశారా ?.. సెక్యూరిటీ లేక ప్రమాదాలు.. బయటపడ్డ షాకింగ్ వీడియో
ByB Aravind

హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి మీద పోలీసు పర్యవేక్షణ కొరవడింది. గత ప్రభుత్వంలో ఆ వంతెనపై నిత్యం పోలీసులు గస్తీ కాసేవారు. అక్కడ ఎవరైనా వాహనాలు నిలిపేందుకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. తెలంగాణ | Short News | Latest News In Telugu

Advertisment
తాజా కథనాలు